అకాల వర్షాలకు రైతులు కొన్ని సూచనలు పాటించండి ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ జి. ఎల్. శివజ్యోతి నెల్లూరు ప్రతినిధి, అక్టోబర్ 16 (సదా మీకోసం) : అకాల వర్షాలలో రైతులు పంటను రక్షించుకోడానికి పాటించవలసిన సూచనలతో నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ జి ఎల్ శివజ్యోతి ఒక ప్రకటన విడుదల చేశారు. “ప్రస్తుతం జిల్లాలో వర్షాలు ఎక్కువగా ఉన్నందున వరి కోతలు కోసిన రైతులు కళ్లాలపై […]
SPSR నెల్లూరు

జోరువానలో గిరిజనుల వద్దకు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి
జోరువానలో గిరిజనుల వద్దకు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి వెంకటాచలం మండలంలోని కసుమూరు కొండ కింద కాలనీలో గిరిజనుల దుస్థితి చూసి చలించిపోయిన సోమిరెడ్డి 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన రూర్బన్ పనులు తప్ప గత ఐదేళ్లలో కాలనీలో జరిగిన పనులు శూన్యం ఉరుస్తున్న ఇళ్లలోనే బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్న గిరిజనులు తాత్కాలికంగా ప్రతి ఇంటికి కప్పేందుకు టార్పాలిన్ పట్టలు తెప్పించడంతో పాటు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేసిన […]
ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నాం : నెల్లూరులో మంత్రి నారాయణ
ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నాం నెల్లూరులో మంత్రి నారాయణ నెల్లూరు, ఆక్టోబర్ 14 (సదా మీకోసం) : జిల్లాలో మూడురోజులపాటు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్దంగా ఉందని మంత్రి నారాయణ తెలిపారు. అల్పపీడనం తుపానుగా మారితే ఈ నెల 17న తీరం దాటొచ్చని వాతావరణ శాఖ తెలిపిందన్నారు. సీఎం చంద్రబాబు కీలక సలహాలు, సూచనలు ఇచ్చారని, భారీ […]
ఆ అద్దె భవనం ఎందుకు కాళీ చేయలేదు ?
ఆ అద్దె భవనం ఎందుకు కాళీ చేయలేదు ? అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయా ? ఆ అద్దె భవనం పేరుతో సుమారు 3 లక్షలు ప్రభుత్వ ధనం దుర్వినియోగం ! అక్కడ ఉన్న ప్రభుత్వ ఎక్యూప్‌మెంట్ భద్రంగా ఉందా ? కలెక్టర్ చర్యలు తీసుకోవాలంటున్న మీడియా ప్రతినిధులు, జర్నలిస్టు నాయకులు నెల్లూరు ప్రతినిధి, ఆక్టోబర్ 09 (సదా మీకోసం) : నెల్లూరు జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ […]
పరదాల చాటున తిరిగిన జగన్మోహన్ రెడ్డికి ప్రజల కష్టాలెలా తెలుస్తాయ్ : ఎమ్మెల్యే సోమిరెడ్డి
పరదాల చాటున తిరిగిన జగన్మోహన్ రెడ్డికి ప్రజల కష్టాలెలా తెలుస్తాయ్ కష్టకాలంలో చంద్రబాబు నాయుడు ప్రజల మధ్యలో ఉండటాన్ని వైసీపీ జీర్ణించుకోలేకపోతోంది ఊహించని విపత్తుతో ఇబ్బందుల్లో ఉన్న ప్రజల వద్దకెళ్లి ప్రభుత్వంపై విమర్శలు చేయడం దురదృష్టకరం లక్షల కోట్లు ప్రజల సొత్తును దోచేసిన జగన్మోహన్ రెడ్డి విరాళంగా రూ.కోటి మాత్రమే ఇవ్వడం బాధాకరం ఎన్ని వేషాలు వేసినా దోచుకున్న ప్రజాసొత్తు ప్రతి రూపాయినీ కక్కిస్తాం వరద బాధితులను ఆదుకునేందుకు ప్రతి […]
సచివాలయం లోనీ తన ఛాంబర్ లో మంత్రి గా బాధ్యతలు తీసుకున్న ఆనం.
సచివాలయం లోనీ తన ఛాంబర్ లో మంత్రి గా బాధ్యతలు తీసుకున్న ఆనం. పాల్గొన్న జిల్లా పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ -: అమరావతి, ఆగష్టు 11 (సదా మీకోసం) :- వెలగపూడి సచివాలయం లోని రెండవ బిల్డింగ్ లో గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఛాంబర్ లో మరమత్తులు పూర్తి కావడంతో ఆ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మంత్రి గా బాధ్యతలు స్వీకరించారు. […]
ఢిల్లీలో జరుగు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు వి.ఎస్.యూ ఎన్ఎస్ఎస్ (NSS) వాలంటీర్లు
ఢిల్లీలో జరుగు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు వి.ఎస్.యూ ఎన్ఎస్ఎస్ (NSS) వాలంటీర్లు -: వెంకటాచలం, ఆగష్టు 11 (సదా మీకోసం) :- ఢిల్లీలో జరుగు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు జిల్లాలోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం (VSU) నుంచి ఇద్దరు ఎన్ఎస్ఎస్ (NSS) వాలంటీర్లు ఎంపికైనట్లు సమన్వయకర్త డాక్టర్ ఉదయ్ శంకర అల్లం తెలిపారు. ఈ సందర్భంగా ఎంపికైన ఎన్ఎస్ఎస్ (NSS) వాలంటీర్లను ఉపకులపతి (Vice Chancellor) ఇంచార్జ్ […]
వ్యవసాయానికే అధిక ప్రాధాన్యం : మంత్రి పొంగూరు నారాయణ
వ్యవసాయానికే అధిక ప్రాధాన్యం పంటల విషయంలో ప్రత్యేక దృష్టి పెడతాం ప్రజలకు సుపరిపాలన అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యం సోమశిల వద్ద పనులు పూర్తి చేస్తాం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నెల్లూరు ప్రతినిధి, ఆగష్టు 10 (సదా మీకోసం) : నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో…జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర పురపాలక […]
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ వైసీపీ సీనియర్ నేత, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ఆ పార్టీకి రాజీనామా బాధతప్త హృదయంతో మీడియా సమావేశం పెడుతున్నా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని, ఉద్వేగానికి గురైన రూప్ కుమార్ యాదవ్ తొలి రోజు నుంచి వైసీపీ బలోపేతానికి పునాదిరాయిగా పనిచేశా రక్త మాంసాలను చెమటగా మార్చి వైసిపి కోసం పనిచేశా కన్నీటిమయంతో రాజీనామా చేస్తున్నట్లు […]
వైకాపాకు ఆ ఎంపీ రాజీనామా
వైకాపాకు ఆ ఎంపీ రాజీనామా వైకాపాకు షాక్.. ఎంపీ వేమిరెడ్డి రాజీనామా వైకాపాకు గట్టి షాక్ తగిలింది ఆ పార్టీ ముఖ్యనేత, రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేశారు నెల్లూరు, సదా మీకోసం : వైఎస్సార్ సిపి కి నెల్లూరు జిల్లాలో గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ ముఖ్యనేత, రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేశారు. వైఎస్సార్ సిపి ప్రాథమిక సభ్యత్వంతో పాటు […]

