టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతినే రాజధానికి ప్రకటిస్తాం : తెలుగుదేశంవ పార్టీ నెల్లూరు నగర ఇంచార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి : -: నెల్లూరు నగరం, ఆగస్టు 1 (సదా మీకోసం) :- మూడు రాజధానుల బిల్లును గవర్నర్ ఆమోదించడంపై తెలుగుదేశంవ పార్టీ నెల్లూరు నగర ఇంచార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మూడు ప్రాంతాల ప్రజల మనోభావాలతో సీఎం జగన్ […]
SPSR నెల్లూరు

కోవిడ్ – 19 నివారణ చర్యలకు కృష్ణపట్నం పోర్టు చేయూత
కోవిడ్ – 19 నివారణ చర్యలకు కృష్ణపట్నం పోర్టు చేయూత -: నెల్లూరు, ఆగస్టు 1 (సదా మీకోసం) :- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కోవిడ్ – 19 నివారణకై మరింత విస్తృత చర్యలు చేపట్టుటలో భాగంగా కృష్ణపట్నం పోర్టు తరఫున 25 లక్షల రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ కె.వి. ఎన్ చక్రధర్ బాబుకు శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కృష్ణపట్నం పోర్ట్ పి ఆర్ […]
14వ డివిజన్ లో పింఛన్ల పంపిణీ చేసిన కర్తం ప్రతాప్ రెడ్డి
14వ డివిజన్ లో పింఛన్ల పంపిణీ చేసిన కర్తం ప్రతాప్ రెడ్డి -: నెల్లూరు, ఆగస్టు 1 (సదా మీకోసం) :- 14వ డివిజన్ లోని లబ్ధిదారులకు డివిజన్ వైసీపీ ఇంచార్జ్ కర్త0 ప్రతాపరెడ్డి ఇంటి0టింకి వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అందజేస్తున్న పింఛన్లను నీటిపారుదల శాఖా మంత్రి డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ ఆదేశాలతో 14వ డివిజన్‌లో పించన్లు అందజేస్తున్నట్లు తెలిపారు. బ్రాహ్మణ కుటుంబాలకు […]
అర్హులైన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి పించన్లు అందిస్తున్నారు : ఎమ్మెల్యే కాకాణి
అర్హులైన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి పించన్లు అందిస్తున్నారు : ఎమ్మెల్యే కాకాణి -: వెంకటాచలం, ఆగస్టు 1 (సదా మీకోసం) :- వెంకటాచలం మండలం, గొలగమూడి గ్రామంలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి పర్యటించి, కొత్తగా మంజూరైన పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేసారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అన్ని వర్గాలకు సంబంధించిన అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు జగన్మోహన్ రెడ్డి […]
మూడు రాజధానులతో నెల్లూరుకు తీరని అన్యాయం : చేజర్ల
మూడు రాజధానులతో నెల్లూరుకు తీరని అన్యాయం : చేజర్ల కోవూరు, ఆగస్టు 1 సదా మీకోసం : మూడు రాజధానులు బిల్లును గవర్నరు ఆమోదించడాన్ని నిరసిస్తూ అమరావతి JAC పిలుపుమేరకు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన తెలపడము జరిగింది. ఈ సందర్భంగా వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అధికార పార్టీ మినహా మిగిలిన రాజకీయ […]
గవర్నర్ రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులను ఆమోదించడం దురదృష్టకరం..దుర్మార్గం : సోమిరెడ్డి
గవర్నర్ రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులను ఆమోదించడం దురదృష్టకరం..దుర్మార్గం : సోమిరెడ్డి -: నెల్లూరు, ఆగస్టు 1 (సదా మీకోసం) :- ఏపీలో పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులకు గవర్నర్ ఆమోదంపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన కామెంట్స్ విడుదల చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అమరావతిని బీడు పెట్టాలనుకోవడం, గవర్నర్ రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులను ఆమోదించడం దురదృష్టకరం..దుర్మార్గమని విమర్శించారు. 2014 ఎన్నికల్లో […]
కరోనా గురించి ఆందోళన వద్దు-ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధంగా ఉంది-కలెక్టర్ చక్రధర్ బాబు
కరోనా గురించి ఆందోళన వద్దు-ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధంగా ఉంది-కలెక్టర్ చక్రధర్ బాబు -: నెల్లూరు, ఆగస్టు 1 (సదా మీకోసం) :- నెల్లూరు నగరంలోని నూతన జిల్లా పరిషత్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం కలెక్టర్ కె.వి.ఎన్.చక్రధర్ బాబు, జాయింట్ కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర్ రెడ్డి, ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యాలు, వైద్యులతో కరోనా మహమ్మారి నివారణ చర్యలపై సమీక్షా, సమావేశం నిర్వహించారు. వచ్చే రెండు వారాల్లో జిల్లాలో అధికంగా కేసులు నమోదయ్యే […]
కరోనా పరీక్షలకు సంజీవని – పరిశీలించిన కాకాణి
లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో పొదలకూరు మండలంలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండల కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంజీవిని మొబైల్ వాహనం ద్వారా జరుగుతున్న కరోనా పరీక్షలను పరిశీలించారు. అనంతరం సంజీవిని వాహన డ్రైవర్లను, సహాయకులను శాలువాలతో సత్కరించి, ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ […]
కోవిడ్ సెంటర్లలో త్వరితగతిన మౌళిక వసతులు ఏర్పాట్లు చేయండి-అధికారులను ఆదేశించిన కలెక్టర్ చక్రధర్ బాబు
నెల్లూరు నగరంలోని నూతన జిల్లా పరిషత్ ప్రాంగణంలోని డి.ఈ.ఓ.సి నందు శుక్రవారం సాయంత్రం కలెక్టర్ కె.వి.ఎన్.చక్రధర్ బాబు, జాయింట్ కలెక్టర్ డా.వి.వినోద్ కుమార్ తో కలిసి.., కోవిడ్ సెంటర్లకు ఇంఛార్జిలుగా ఉన్న నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. రాబోయో రెండు నెలలు ఎంతో కీలకమని.., కరోనా పాజిటివ్ కేసులు పెరగడం వల్ల కోవిడ్ ఆస్పత్రులపై ఒత్తిడి పెరుగుతోందని.., అసెంథమాటిక్, మైల్డ్ లక్షణాలున్న యువకులు, 45 ఏళ్ల లోపు వారిని కోవిడ్ […]
అనాధలయ్యాం- ఆస్థులు పంపిణీ చేసిఆదుకోండి…
*న్యాయం కోసం మహిళ ఒంటరిపోరాటం…* *కుటుంబ ఆస్తులు పంపకం కొరకు అధికారులు సహకరించాలి* *న్యాయం జరిగే వరకు పోరాటం* *మీడియా ముందు గోడు వెలగక్కిన మహిళ* అనాధలయ్యాం ఆస్థులు పంపిణీ చేసి ఆదుకోవాలని చిల్లకూరు మండలం ఓడూరు గ్రామానికి చెందిన మహిళ ఎద్దు పెంచలమ్మ రెవెన్యూ అధికారులు, పోలీసులను ఆభ్యర్థిస్తోంది. శుక్రవారం తన సమస్యలను పట్టణంలోని కటకరాజావీధిలో ఉన్న ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో ఏకరువు పెట్టారు. ఓడూరుకు […]

