నిరుపేద మహిళల ఆర్థికాభివృద్ది వై.యస్.ఆర్ చేయూతతోనే : గోతం బాలకృష్ణ

SM News 4

నిరుపేద మహిళల ఆర్థికాభివృద్ది వై.యస్.ఆర్ చేయూతతోనే : గోతం బాలకృష్ణ -: నెల్లూరు, ఆగస్టు 12 (స‌దా మీకోసం) :- నగరంలోని 11వ డివిజన్ సచివాలయం ఆధ్వర్యంలో వై.యస్.ఆర్ చేయూత పథకాన్ని ఆర్ఓపి శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా 11వ డివిజ‌న్ వైకాపా ఇన్చార్జ్ గోతం బాలకృష్ణ మాట్లాడుతూ నిరుపేద మ‌హిళ‌ల ఆర్ధికాభివృద్ధి వై.ఎస్‌.ఆర్ చేయూత ప‌థ‌కం‌తోనే సాధ్య‌మ‌న్నారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆదేశాల మేరకు 11డివిజన్ లో […]

శ్రీ పొట్టి శ్రీ‌రాములు నెల్లూరు జిల్లా కోవిద్ – 19 హెల్త్ బులిటెన్ 09-08-2020

SM News

కోవిద్ – 19 హెల్త్ బులిటెన్‌, శ్రీ పొట్టి శ్రీ‌రాములు నెల్లూరు జిల్లా తేది : 09-08-2020   నిన్న‌టి వ‌ర‌కు తీసిన మొత్తం త్రోట్ శ్వాబ్ శాంపిల్ సంఖ్య  162866 నేడు తీసిన త్రోట్ శ్వాబ్ శాంపిల్స్ సంఖ్య  4073 మొత్తం తీసిన సంఖ్య  166939 నిన్న‌టి వ‌ర‌కు వ‌చ్చిన పాజిటివ్ కేసులు సంఖ్య  13043 నేడు న‌మోదు అయిన పాజిటివ్ కేసులు సంఖ్య  696 మొత్తం పాజిటివ్ […]

“సేవ్ ఇండియాసేవ్ వర్కింగ్ క్లాస్ సేవ్ పీపుల్” అంటున్న‌సిఐటియు

SM News

“సేవ్ ఇండియాసేవ్ వర్కింగ్ క్లాస్ సేవ్ పీపుల్” అంటున్న‌సిఐటియు -: నెల్లూరు రూరల్‌, ఆగస్టు 9 (స‌దా మీకోసం) :- కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ “సేవ్ ఇండియాసేవ్ వర్కింగ్ క్లాస్ సేవ్ పీపుల్” నినాదంతో కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు నెల్లూరు రూరల్ పరిధిలోని 21 22 డివిజన్ల సిఐటియు కమిటీ ఆధ్వర్యంలో ఉమ్మారెడ్డి గుంట సెంటర్ నందు గల ప్రభుత్వ […]

గుడి బడి తీస్తే కరోనా వస్తుందా! – మద్యం షాపులు తీస్తే కరోనా రాదా! : చేజర్ల

SM News

గుడి బడి తీస్తే కరోనా వస్తుందా! – మద్యం షాపులు తీస్తే కరోనా రాదా! : చేజర్ల -: కోవూరు క‌లెక్ట‌రేట్‌, ఆగస్టు 9 (స‌దా మీకోసం) :- కోవూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి పత్రికా విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరవక ముందు రోజుకి పదుల సంఖ్యలో వస్తున్న […]

శ్రీ పొట్టి శ్రీ‌రాములు నెల్లూరు జిల్లా కోవిద్ – 19 హెల్త్ బులిటెన్ 08-08-2020

SM News

కోవిద్ – 19 హెల్త్ బులిటెన్‌, శ్రీ పొట్టి శ్రీ‌రాములు నెల్లూరు జిల్లా తేది : 08-08-2020   నిన్న‌టి వ‌ర‌కు తీసిన మొత్తం త్రోట్ శ్వాబ్ శాంపిల్ సంఖ్య  158373 నేడు తీసిన త్రోట్ శ్వాబ్ శాంపిల్స్ సంఖ్య  4493 మొత్తం తీసిన సంఖ్య  162866 నిన్న‌టి వ‌ర‌కు వ‌చ్చిన పాజిటివ్ కేసులు సంఖ్య  12165 నేడు న‌మోదు అయిన పాజిటివ్ కేసులు సంఖ్య  878 మొత్తం పాజిటివ్ […]

ఇసుక సరఫరాలో ప్రభుత్వ కార్యక్రమాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలి : కలెక్టర్

SM News

ఇసుక సరఫరాలో ప్రభుత్వ కార్యక్రమాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలి : కలెక్టర్ -: నెల్లూరు క‌లెక్ట‌రేట్‌, ఆగస్టు 8 (స‌దా మీకోసం) :- నెల్లూరు నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శనివారం.., కలెక్టర్ కె.వి.ఎన్.చక్రధర్ బాబు, జాయింట్ కలెక్టర్ డా. వి.వినోద్ కుమార్ తో కలిసి.., డిస్ట్రిక్ లెవల్ శాండ్ కమిటీ మీటింగ్ నిర్వహించారు. సంగం ఆయకట్టులో 2వ పాయింట్.., ఇసుక పూడిక తీయడానికి అవసరమైన అనుమతులను కలెక్టర్ మంజూరు […]

క‌రోనా ఉధృతి త‌ట్టుకునేందుకు 15వేల ప‌డ‌క‌లు సిద్దం చేయండి : చండ్ర రాజ‌గోపాల్‌

SM News

క‌రోనా ఉధృతి త‌ట్టుకునేందుకు 15వేల ప‌డ‌క‌లు సిద్దం చేయండి సిపియం జిల్లా కార్య‌ద‌ర్శి చండ్ర రాజ‌గోపాల్‌ -: నెల్లూరు‌, ఆగస్టు 8 (స‌దా మీకోసం) :- జిల్లాలో రోజు రోజుకు కరోనా ఉధృతి పెరుగుతున్న దృష్ట్యా సీపీఎం జిల్లా కమిటీ నెల్లూరు రూరల్ కమిటీ, నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో సీపీఎం బృందం కోవిద్ రీజనల్ ఆస్పత్రి ని సందర్శించడం జరిగింది. ఈ బృందం అక్కడ కోవిద్ పేషెంట్స్ కి […]

ప్లాస్మా దానంపై అవ‌గాహ‌న క‌ల్పించండి.. అధికారుల‌ను ఆదేశించిన క‌లెక్ట‌ర్‌

SM News

ప్లాస్మా దానంపై అవ‌గాహ‌న క‌ల్పించండి.. అధికారుల‌ను ఆదేశించిన క‌లెక్ట‌ర్‌ -: నెల్లూరు ప్ర‌తినిధి‌, ఆగస్టు 8 (స‌దా మీకోసం) :- నెల్లూరు నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శనివారం కలెక్టర్ కె.వి.ఎన్. చక్రధర్ బాబు.., వైద్య శాఖ అధికారులు, ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కోవిడ్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై వారితో చర్చించారు. జిల్లాలో నిన్నటి వరకూ 11, 224 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, వీరిలో 5,976 […]

డివిజన్ల‌ అభివృద్ధికి అన్నీ నేను చూసుకుంటా : మంత్రి అనిల్

SM News

డివిజన్ల‌ అభివృద్ధికి అన్నీ నేను చూసుకుంటా : మంత్రి అనిల్ -: నెల్లూరు న‌గ‌రం‌, ఆగస్టు 8 (స‌దా మీకోసం) :- నెల్లూరు నగరంలోని 14 వ డివిజన్ తో పాటు బాలాజీ నగర్ ఏసీ నగర్ తదితర ప్రాంతాల్లో వచ్చే అన్ని డివిజన్లలో అభివృద్ధికి పెద్దఎత్తున నిధులు కేటాయిస్తామని మంత్రి అనిల్ పేర్కొన్నారు. ఈ పరిధిలో వచ్చే మూడు డివిజన్లను సమగ్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ ప్రాంతంలో గత […]

డివిజన్ లో వెలుగులు నింపుతున్న హజరత్ నాయుడు

SM News

డివిజన్ లో వెలుగులు నింపుతున్న హజరత్ నాయుడు -: నెల్లూరు రూర‌ల్‌, ఆగస్టు 8 (స‌దా మీకోసం) :- డివిజన్ పరిధిలో ప్రజలకు ఏ సమయంలో ఏ సమస్య వచ్చినా నేను ఉన్నాను అంటూ ముందు వచ్చి సమస్యలను పరిష్కరిస్తూ 34వ డివిజన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కరణం హజరత్ నాయుడు అందరి మన్ననలు పొందుతున్నారు. డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలలో వీధిలైట్లు వెలగక ప్రజలు ఇబ్బంది పడుతుండడంతో […]

You cannot copy content of this page