వరద బాధితులకు భోజన పంపిణీ చేసిన అబ్దుల్ అజీజ్, జెడ్ శివ ప్రసాద్ నెల్లూరు, నవంబర్ 20 (సదా మీకోసం) : నెల్లూరు లోని 1 వ డివిజన్ లోని దొరతోపు కాలనీలో శనివారం రాష్ట్ర వైద్య విభాగం అధ్యక్షుడు డా. జెడ్ శివ ప్రసాద్ ఆధ్వర్యంలో భోజన పంపిణీ నిర్వహించారు. నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి అబ్దుల్ అజీజ్ పాల్గొని భోజనం పంపిణీ […]
తెదేపా
ప్రజలు నీట మునిగి అల్లో రామచంద్ర అంటుంటే ..! విజయోత్సవాల్లో ఉండటం ప్రసన్నకుమార్ రెడ్డికి మాత్రమే చెల్లింది
ప్రజలు నీట మునిగి అల్లో రామచంద్ర అంటుంటే ..! విజయోత్సవాల్లో ఉండటం ప్రసన్నకుమార్ రెడ్డికి మాత్రమే చెల్లింది – ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆదుకోవాలి విడవలూరు, నవంబర్ 20 (సదా మీకోసం) : పెన్నా నది ఉధృతంగా పారుతుంటే లోతట్టు ప్రాంతాలు అయిన విడవలూరు మండలం లోని ముదివర్ధి, వూటుకూరు,పెద్దపాళ్ళెం, రామతీర్థం గ్రామాలు నీట మునిగి ప్రజల జీవన విధానం పూర్తిగా అస్తవ్యస్తంగా ఉంది ఈ పరిస్థితులును నేడు మాజీ […]
మాకు తిట్టేందుకు పచ్చి బూతులు వస్తాయి, కానీ మాకు మా పార్టీ నేర్పించిన సంస్కారం అడ్డొస్తోంది
మాకు తిట్టేందుకు పచ్చి బూతులు వస్తాయి, కానీ మాకు మా పార్టీ నేర్పించిన సంస్కారం అడ్డొస్తోంది టిడిపి మండల అధ్యక్షులు గుమ్మడి రాజా యాదవ్ తిరుపతి పార్లమెంట్ రైతు విభాగం అధ్యక్షులు రావూరి రాధాకృష్ణమ నాయుడు వెంకటాచలం, నవంబర్ 20 (సదా మీకోసం) : మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులను అవమానిస్తూ వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను […]
ఖబడ్దార్ అంబటీ..! : టీడీపీ నేతలు..!!
ఖబడ్దార్ అంబటీ..! -టీడీపీ నేతలు..!! తోటపల్లిగూడూరు, నవంబర్ 20 (సదా మీకోసం) : మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిని అసభ్యకరంగా అవమానించిన వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఎమ్మెల్యే లు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శనివారం తోటపల్లిగూడూరు మండలం నరుకూరు సెంటర్ వద్ద ధర్నా చేశారు. కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ కార్యదర్శి కొణతం రఘుబాబు, మండల ప్రధాన […]
వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత దూషణలు సమాజానికి మంచిది కాదు ఎన్టీఆర్
వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత దూషణలు సమాజానికి మంచిది కాదు ఎన్టీఆర్ హైదరాబాద్, నవంబర్ 20 (సదా మీకోసం) : ఏపీ రాజకీయాల్లో తాజాగా చోటు చేసుకున్న ఓ హేయమైన ఘటనపై ఇప్పుడు రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఏపీలో అధికార పార్టీ నేతలు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబుపై వ్యక్తిగతంగా చేసిన కామెంట్స్ ఆయన్ను తీవ్ర భావోద్వేగానికి గురి చేయడంతో ఆయన […]
వైఎస్.వివేకానందరెడ్డి హత్య కేసు నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ఈ వ్యాఖ్యలు : బీద రవిచంద్ర
వైఎస్.వివేకానందరెడ్డి హత్య కేసు నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ఈ వ్యాఖ్యలు : బీద రవిచంద్ర వైఎస్.వివేకానందరెడ్డి హత్య కేసు నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు చంద్రబాబు నాయుడు పై వ్యక్తిగత నిందలు మోపడం సిగ్గుచేటు.. చంద్రబాబు నాయుడుని మళ్ళీ ముఖ్యమంత్రిగా అసెంబ్లీకి పంపడమే టిడిపి కార్యకర్తల లక్ష్యం.. నెల్లూరు రూరల్, నవంబర్ 19 (సదా మీకోసం) : నెల్లూరు నగరంలోని టిడిపి జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి సోమిరెడ్డి […]
కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచే దమ్ము లేక.. టీడీపీ అభ్యర్దులపై దాడులా..? : తెలుగుదేశం పార్టీ సిటీ ఇన్చార్జి కోటంరెడ్డి ఆగ్రహం
కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచే దమ్ము లేక.. టీడీపీ అభ్యర్దులపై దాడులా..? తెలుగుదేశం పార్టీ సిటీ ఇన్చార్జి కోటంరెడ్డి ఆగ్రహం మా అభ్యర్దులను చూసి మంత్రి అనీల్ ప్యాంట్ తడుపుకుంటున్నాడు.. అధికార మదంతో, గర్వం నెత్తికెక్కి.. టీడీపీ అభ్యర్దుల ఆస్తులపై దాడులు చేస్తున్నాడు.. జిప్ బాబా.. వీధి రౌడీలా ప్రవర్తించకు.. రాజకీయాల్లో గెలుపోటములు సహజం… చీప్ క్యారెక్టర్ ను బయటపెట్టుకోకు.. నెల్లూరు సిటీలో మంత్రి అనీల్ అగడాలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం […]
దుర్మార్గాలకు, అరాచకాలకు కేంద్రంగా సర్వేపల్లి నియోజకవర్గం..అవినీతి ఎల్లలు దాటిపోయింది : సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
దుర్మార్గాలకు, అరాచకాలకు కేంద్రంగా సర్వేపల్లి నియోజకవర్గం..అవినీతి ఎల్లలు దాటిపోయింది రోజూ సాయంత్రం కోటి రూపాయలను చూడనిదే ఎమ్మెల్యేకి నిద్రపట్టడం లేదంట. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసుల్లో కొందరు భక్షకులుగా తయారయ్యారు వైసీపీ నేతల కక్షసాధింపుల కోసం దళిత, గిరిజన మహిళల ఆత్మగౌరవాలను బజారులో పెట్టడం బాధాకరం సర్వేపల్లి నియోజకవర్గంలో యువత ఎంతో యాక్టీవ్ గా ఉంది..అక్రమాలు, అరాచకాలపై పోరాట బాధ్యత కూడా యువతదే మనుబోలులో సర్వేపల్లి నియోజకవర్గ తెలుగు యువత […]
వైసీపీ ప్రభుత్వ పాలన లో యువత నిర్లక్ష్యానికి గురవుతోంది, యువతను చైతన్యపరిచి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతాం : చిట్టిబోయిన దత్తాత్రేయ యాదవ్
వైసీపీ ప్రభుత్వ పాలన లో యువత నిర్లక్ష్యానికి గురవుతోంది, యువతను చైతన్యపరిచి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతాం తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షుడు చిట్టిబోయిన దత్తాత్రేయ యాదవ్ తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షుడు చిట్టిబోయిన దత్తాత్రేయ యాదవ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో చిట్టిబోయిన దత్తాత్రేయ యాదవ్ తెదేపా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆదేశాల […]
రాష్ట్రంతో పాటు ప్రజల భవిష్యత్తును కాపాడుకోవాల్సిన బాధ్యత తెలుగు యువతదే : సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
రాష్ట్రంతో పాటు ప్రజల భవిష్యత్తును కాపాడుకోవాల్సిన బాధ్యత తెలుగు యువతదే : సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, దోపిడీలపై ప్రజల్లో చైతన్యం తెచ్చే బాధ్యత మనదే కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన వారే అసలుసిసలు కార్యకర్తలు..మీ అందరికీ తగిన గుర్తింపు ఉంటుంది గెలిచినా… ఓడినా… ఎప్పుడు ప్రజల మద్య ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం శ్రమించే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ని ఎమ్మెల్యే […]

