రాష్ట్రంలో అరాచక, అబద్దపు, దోపిడిపూరిత అవినీతి పాలన : బీద రవిచంద్ర

రాష్ట్రంలో అరాచక, అబద్దపు, దోపిడిపూరిత అవినీతి పాలన : బీద రవిచంద్ర నాడు మిగులు విద్యుత్ – నేడు విద్యుత్ కొరత రెండున్నరేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ది శూన్యం – టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర -: వెంక‌ట‌గిరి, అక్టోబ‌ర్ 13 (స‌దా మీకోసం) :- వెంకటగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ నెల్లూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి సోమశిల ప్రాజెక్ట్ […]

చంద్రబాబు నాయుడుపై పీహెచ్డీ చేసిన విద్యార్థి..!

చంద్రబాబు నాయుడుపై పీహెచ్డీ చేసిన విద్యార్థి..! జార్ఖండ్ (స‌దా మీకోసం) :  ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజకీయాల్లోనే కాక దేశ రాజకీయాల్లోనూ ప్రముఖ పాత్ర పోషించారు. కేంద్రంలో ప్రధానమంత్రుల ఎంపికలో కీ రోల్‌ తో కింగ్‌ మేకర్‌ గా నిలిచారు. రాజకీయాల్లో విశిష్ట స్థానం పొందిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఓ విద్యార్థి PHD చేశారు. రాజస్థాన్‌లోని ప్రముఖ ఓం ప్రకాష్‌ జోగేందర్‌ సింగ్‌- OPJS విశ్వవిద్యాలయంలో పొలిటికల్‌ సైన్స్‌ చేస్తున్న […]

ఒక్క ఛాన్స్‌ అంటూ సీఎం ఆంధ్రప్రదేశ్‌ను అఫ్గనిస్తాన్‌లా మార్చారు : లోకేష్‌

ఒక్క ఛాన్స్‌ అంటూ సీఎం ఆంధ్రప్రదేశ్‌ను అఫ్గనిస్తాన్‌లా మార్చారు : లోకేష్‌ -: అమ‌రావ‌తి, సెప్టెంబ‌ర్ 15 (స‌దా మీకోసం) :- ఏపీ సీఎం జగన్‌ తీరుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ధ్వజమెత్తారు.. ఒక్క ఛాన్స్‌ అంటూ ఏపీని ఆఫ్గనిస్థాన్‌లా మార్చారంటూ ఫైరయ్యారు. ఏపీ సీఎం జగన్‌ తీరుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ధ్వజమెత్తారు.. ఒక్క ఛాన్స్‌ అంటూ ఏపీని ఆఫ్గనిస్థాన్‌లా […]

ఏపీలో మూతపడిన వ్యవసాయ శాఖ : మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

ఏపీలో మూతపడిన వ్యవసాయ శాఖ రైతులకు వెన్నుపోటు పొడిచిన జగన్మోహన్ రెడ్డి ఈ రెండున్నరేళ్లలో వ్యవసాయంలో ఫలనాదానికి ఇంత ఖర్చు పెట్టామని చెప్పే ధైర్యం సీఎంకి ఉందా అమరావతిలో మీడియాతో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి -: అమరావతి, సెప్టెంబర్ 12 (సదా మీకోసం) :-  వ్యవసాయరంగానికి, రైతులకు సంబంధించిన ఏ పథకంలోనైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దేశంలో ముందంజలో ఉందా?  టీడీపీ […]

త్రిశూల వ్యూహం ప్రయోగించిన టీడీపీ నేతలు…!

త్రిశూల వ్యూహం ప్రయోగించిన టీడీపీ నేతలు…! టిడిపి నాయకులు రహదారుల పైకి వచ్చి ఆందోళన చేయకుండా ముందు జాగ్రత్త చర్యగా పోలీసు బలగాలతో ఎక్కడికక్కడ నిఘా ఏర్పాటు చేస్తున్నారని ఎలాగైనా నిరసన తెలపాలని అనుకున్న టీడీపీ మైనారిటీ అధ్యక్షుడు సాబీర్ ఖాన్ త్రిశూల వ్యూహం ప్రయోగించారు.. నారా లోకేష్ గుంటూరు పర్యటన ను అడ్డుకునేందుకు నిరసనగా నెల్లూరు విఆర్సి వద్ద తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఆందోళన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. […]

మృగాళ్ల దాడి లో బలైన ఆడబిడ్డల కుటుంబాల పరామర్శకు లోకేశ్ వెళుతుంటే, వైసీపీ ప్రభుత్వానికి వణుకు ఎందుకు ? – తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర

మృగాళ్ల దాడి లో బలైన ఆడబిడ్డల కుటుంబాల పరామర్శకు లోకేశ్ వెళుతుంటే, వైసీపీ ప్రభుత్వానికి వణుకు ఎందుకు ? – తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర – అమరావతి లో మీడియాతో మాట్లాడుతూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర  నరసరావుపేటలో అనూష అనే యువతిని దారుణంగా చంపేసిన వ్యక్తి దర్జాగా బయట తిరుగుతుంటే వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తోంది ? అమల్లో లేని దిశాచట్టం […]

నోరు తెరిచే దమ్ము లేని వాళ్ళు ఎంతమంది ఉండి ఏమిలాభం : సోమిరెడ్డి

*ఢిల్లీలో నోరు తెరిచే దమ్ము లేకుండా 22 మంది ఎంపీలు, ఐదారుగురు రాజ్యసభ సభ్యులు, అసెంబ్లీలో 151 మంది ఎమ్మెల్యేలు ఎందుకో* *మదనపల్లిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు, పొలిట్ బ్యూరో సభ్యులు, ఆర్.శ్రీనివాసులు రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దొమ్మాలపాటి రమేష్, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ […]

పామూరులో ఘ‌నంగా హ‌రికృష్ణ వ‌ర్ధంతి వేడుక‌లు

పామూరులో ఘ‌నంగా హ‌రికృష్ణ వ‌ర్ధంతి వేడుక‌లు -: పామూరు, ఆగ‌ష్టు 29 (స‌దా మీకోసం) :- ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పామూరు పట్టణంలోఘనంగా హరికృష్ణ వర్ధంతి వేడుకలు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు తనయుడు నందమూరి హరికృష్ణ మూడవ వర్ధంతి వేడుకలు ఘనంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పు వాడి వెంకటేశ్వర్లు అధ్యక్షతన స్థానిక శేషమహల్ ఆవరణలో ఆదివారం సాయంత్రం […]

పర్సంటేజీల కోసమే పెన్నా బ్యారేజీ కాపర్ డ్యాంను తెగ్గొట్టారా…మంత్రి అనిల్ గారూ….. : కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

పర్సంటేజీల కోసమే పెన్నా బ్యారేజీ కాపర్ డ్యాంను తెగ్గొట్టారా…మంత్రి అనిల్ గారూ….. సోమశిల నుంచి వదలకపోతే నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి.. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మంత్రి అనిల్ దే.. ఇరిగేషన్ మంత్రి అనిల్, అవినీతి అక్రమాలను వదిలేప్రసక్తే లేదు..వెంటాడుతాం.. తెలుగుదేశం పార్టీ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి.. -: నెల్లూరు నగరం, ఆగష్టు 29 (సదా మీకోసం) :- తెలుగుదేశం పార్టీ […]

చిన్న చిన్న అహాలతో స్నేహాన్ని దూరం చేసుకోవద్దు – అబ్దుల్ అజీజ్

చిన్న చిన్న అహాలతో స్నేహాన్ని దూరం చేసుకోవద్దు – అబ్దుల్ అజీజ్ స్నేహ బంధం చాలా విలువైనది, చిన్న చిన్న అహాలతో స్నేహాన్ని దూరం చేసుకోవద్దు స్నేహం అనేది జీవిత కాలపు ప్రయాణం, ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించుకోవాలి -: నెల్లూరు, ఆగష్టు 1 (స‌దా మీకోసం) :- స్నేహితుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు మరియు స్నేహితుల యొక్క గొప్పతనం తెలుపుతూ, టిడిపి నెల్లూరు పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గ […]

You cannot copy content of this page