Spread the loveఎమ్మెల్యే శ్రీధరన్న అంటే కార్యకర్తలకు భరోసా – నాయకులకు ఆ పేరు చెప్పలేనంత ఆత్మవిశ్వాసం – నియోజకవర్గ ప్రజలకు ఆయన కుటుంబంలోని వ్యక్తి – జగనన్న మాట.. కార్యకర్తల ఇళ్లకు కోటంరెడ్డి బాట చారిత్రాత్మకం – 65 రోజుల్లో 5019 మంది కార్యకర్తల ఇళ్లకు వెళ్లడం చరిత్ర – 33వ డివిజన్ కార్పొరేటర్ మంజుల ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ – ముగింపు కార్యక్రమంలో నాయకులతో కలిసి పాల్గొన్న […]