మేకపాటి రాజమోహన్ రెడ్డి నీ పరామర్శించిన అబ్దుల్ అజీజ్
మేకపాటి రాజమోహన్ రెడ్డి నీ పరామర్శించిన అబ్దుల్ అజీజ్
నెల్లూరు రూరల్, మార్చి 1 (సదా మీకోసం) :
మాజీ పార్లమెంట్ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డిని నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి అబ్దుల్ అజీజ్ పరామర్శించారు. నగరంలోని డైకాస్ రోడ్ లో గల వారి నివాసంలో రాజమోహన్ రెడ్డి నీ పరామర్శించారు. భగవంతుడు ఆయనకు, ఆయన కుటుంబానికి తోడుగా ఉండాలని, కొండంత ధైర్యాన్ని ప్రసాదించాలని కోరారు.