జిల్లా పరిషత్ ప్రాధమిక పాఠశాలలో తెలుగు భాష దినోత్సవం

Spread the love

జిల్లా పరిషత్ ప్రాధమిక పాఠశాలలో తెలుగు భాష దినోత్సవం

-: బోగోలు, ఆగ‌ష్టు 29 (స‌దా మీకోసం) :-

బోగోలు మండలం విఎన్ఆర్ పంచాయతీ కోత్తూరు గ్రామంలో జిల్లా పరిషత్ ప్రాధమిక పాఠశాలలో బిజెపి మండల మహిళాఅధ్యక్షురాలు అధ్వర్యంలో తెలుగు భాష దినోత్సవం నిర్వ‌హించారు.

ఈ సంధర్భంగా తెలుగుపండిట్ అయినా పసుపులేటి లక్ష్మీని సన్మానించాడం జరిగింది.

తెలుగు ప్రావీణ్యం గురించి లక్ష్మీ, ఎనుగుల ప్రతాప్ రెడ్డి, మండల అధ్యక్షులు పసుపులేటి వేంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షులు నూకసాని శ్రీనివాస్ లు, అలేఖ్య, జ్యోతి, సూర్యం, ఝాన్సీ, బాలు, స్కూలు టీచర్స్ పిల్లలు గ్రామస్థులు అందరూ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

పామూరులో ఘ‌నంగా హ‌రికృష్ణ వ‌ర్ధంతి వేడుక‌లు

Spread the loveపామూరులో ఘ‌నంగా హ‌రికృష్ణ వ‌ర్ధంతి వేడుక‌లు -: పామూరు, ఆగ‌ష్టు 29 (స‌దా మీకోసం) :- ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పామూరు పట్టణంలోఘనంగా హరికృష్ణ వర్ధంతి వేడుకలు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు తనయుడు నందమూరి హరికృష్ణ మూడవ వర్ధంతి వేడుకలు ఘనంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పు వాడి వెంకటేశ్వర్లు అధ్యక్షతన స్థానిక శేషమహల్ ఆవరణలో […]

You May Like

You cannot copy content of this page