మేకపాటి ని మర్యాదపూర్వకంగా కలిసిన ఉల్లిపాయల మురళీకృష్ణ యాదవ్
మేకపాటి ని మర్యాదపూర్వకంగా కలిసిన ఉల్లిపాయల మురళీకృష్ణ యాదవ్
నెల్లూరు నగరం, మే 29 (సదా మీకోసం):
రాష్ట్ర బీసీ విద్యార్థి విభాగం, యువజన విభాగం కన్వీనర్ ఉల్లిపాయల మురళీకృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో మాజీ పార్లమెంట్ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డిని, ఆత్మకూరు నియోజకవర్గ వైయస్సార్ సిపి ఇన్చార్జ్ మేకపాటి విక్రమ్ రెడ్డిని నెల్లూరులో వారి స్వగృహం నందు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ కార్యక్రమంలో ఆత్మకూరు నియోజకవర్గ బీసీ విద్యార్ది సంఘం ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ యాదవ్ ,ముస్లిం మైనారిటీ యువ నాయకుడు నాయాబ్ రసూల్ , బీసీ విద్యార్ది సంఘం నాయకులు మహేష్ , ప్రసాద్ ,నిఖిల్, చందు, పవన్ ,ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.