APEJU ఆధ్వర్యంలో నిత్యవసర వస్తువులు పంపిణీ
APEJU ఆధ్వర్యంలో నిత్యవసర వస్తువులు పంపిణీ
-: ఒంగోలు, ఆగస్టు 6 (సదా మీకోసం) :-
ప్రకాశం జిల్లా ఒంగోలు APEJU కార్యాలయంలో జర్నలిస్టులకు గురువారం నాడు నిత్యవసర వస్తువులు పంపిణీ చేయడమైనది.
కరోనా ప్రకాశం జిల్లాలో పెరుగుతున్న నేపథ్యంలో ప్రారంభం నుండి ఎడిటర్లు, జర్నలిస్టులను ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ & జర్నలిస్ట్స్ యూనియన్ ప్రకాశం జిల్లా కమిటి నేడు నిత్యవసర వస్తువులను పంపిణీ చేయడం ఆనందదాయకం.
కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు మేకపాటి మాల్యాద్రి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్ర శ్రీనివాసరావు, కాసా రేణు బాబు, కే మల్లేశ్వరి, జి, వెంకట్రావ్, పి.వై. కొండలరావు, శేషు, యం. మస్తాన్ వలి తదితరులు పాల్గొన్నారు