నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ నూత‌న క‌మిటి

0
Spread the love

నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ నూత‌న క‌మిటి

-: నెల్లూరు, ఆగస్టు 6 (స‌దా మీకోసం) :-

నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీని జిల్లాలో బలోపేతం చేసేందుకు మరియు పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు చేవూరు దేవకుమార్ రెడ్డి నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గ కమిటీని ఏర్పాటు చేశారు.

నూతన కార్యవర్గ కమిటీ వివరాలను అధికారికంగా మీడియాకు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చేవూరు.దేవకుమార్ రెడ్డి విడుదల చేశారు.

నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా

1.లేళ్లపల్లి సురేష్ బాబు, SC (విశ్వనాథ్రావ్ పేట ,బోగోలు మండలం)
2.ముద్దుకృష్ణ మొదలియార్, BC (సూళ్లూరుపేట టౌన్)
3.నిగిరెడ్డి గోపాల్ రెడ్డి, OC (ఇనమడుగు, కోవూరు మండలం)
4.సత్తెనపల్లి బాలయ్య, SC (ఉదయగిరి గ్రామం, ఉదయగిరి మండలం)
5.తాళ్లూరి బాలసుధాకర్, SC (ప్రగతి నగర్, నెల్లూరు టౌన్)
6.దువ్వూరు ప్రతాప్ రెడ్డి, OC (చింతోపు గ్రామం, T.P.గూడూరు)
7.ఏడుగుండ్ల శేషారెడ్డి, OC (తుమ్మగుంట గ్రామం, విడవలూరు మండలం)

నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిలుగా…

1.మాదాల మల్లిఖార్జున రెడ్డి, OC (ఉప్పలపాడు గ్రామం, అనంతసాగరం మండలం)
2.తేరే నెహేమ్యా, SC (గూడూరు టౌన్)
3.షేక్. హుస్సేన్ భాషా, BC (గంగవరం గ్రామం, కోవూరు మండలం)
4.మద్దూరు రాజగోపాల్ రెడ్డి, OC (వింజమూరు గ్రామం, వింజమూరు మండలం)
5.ఆరవ మోహన్ రావు, SC (నెల్లూరు సిటీ)
6.తుమ్మల ఉమా, OC (బ్యాంకు కాలనీ, నెల్లూరు సిటీ)
7.మావులూరు సురేష్ బాబు, SC (రామకోటయ్య నగర్, నెల్లూరు రూరల్)
8.కండూరు చంద్రశేఖర్, BC (సూళ్లూరుపేట టౌన్)

నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిలుగా…

1.అరవ రాంప్రసాద్, BC (సంతపేట, నెల్లూరు సిటీ)
2.రత్నం ఆంథోనీ రాజ్, SC (బోగోలు గ్రామం, బోగోలు మండలం)
3.తిపిరిబోయిన వెంకటేశ్వర్లు, BC (వెంగన్నపాళెం, దుత్తలూరు మండలం)
4.నాగిరెడ్డి రాజేష్ రెడ్డి, OC (నవాబుపేట, నెల్లూరు సిటీ)
5.ఆత్మకూరి అనిల్ కుమార్, BC (కావలి టౌన్)
6.రేవురు బ్రహ్మయ్య, BC (బాలాజీ నగర్, గూడూరు టౌన్)
7.గంపర్లపాడు సుబ్బారావు, OC (గంపర్లపాడు గ్రామం, A.S.పేట మండలం)
8.పొట్టిపాటి చెంచు శ్రీనివాసులు, BC (ఉస్మాన్ సాహెబ్ పేట, నెల్లూరు)
9.దాసరి అంకయ్య, SC (పంటపాళెం గ్రామం, ముత్తుకూరు మండలం)
10.బూచి శ్రీహరి, SC (బాలాయపల్లి గ్రామం, బాలాయపల్లి మండలం)
11.సయ్యద్ ఛాన, BC (జాకీర్ హుస్సేన్ నగర్, నెల్లూరు సిటీ)

      లను నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గ కమిటీగా ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!