నాడు చ‌క్కెర ఫ్యాక్ట‌రీని పున‌రుద్ధ‌రిస్తామ‌ని….. నేడు అమ్మ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు

నాడు చ‌క్కెర ఫ్యాక్ట‌రీని పున‌రుద్ధ‌రిస్తామ‌ని నేడు అమ్మ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు మాట తప్పని,మడమ తిప్పని ముఖ్యమంత్రి…. కోవూరు సహకార చక్కెర ఫ్యాక్టరీని పునరుద్దరిస్తానని పాదయాత్ర సాక్షిగా బుచ్చి లో చెప్పి నేడు మాట ఎందుకు తప్పారు ? సహకార చక్కెర ఫ్యాక్టరీల పునరుద్ధరణ కోసం రూ.100 కోట్ల నిధులు కేటాయిస్తున్నామని తొలి బడ్జెట్ లో ప్రకటించి దానిని అమలు చేయకుండా ఎందుకు మడమ తిప్పారు ? కోవూరు తో సహా […]

స్పంద‌న‌లో పాల్గొన్న చైర్ ప‌ర్స‌న్‌

స్పంద‌న‌లో పాల్గొన్న చైర్ ప‌ర్స‌న్‌ బుచ్చిరెడ్డి పాళెం, మార్చి 21 (స‌దా మీకోసం) : బుచ్చిరెడ్డి పాళెం నగర పంచాయితీ కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజామురళీ పాల్గొని పలు అర్జీ లను స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించారు. ఈ సంద‌ర్భ‌గా ఛైర్ పర్సన్ మాట్లాడుతూ.. స్పందనలో నేడు వచ్చిన పెన్షన్లు, ఇళ్ళు స్థలాలు సంబంధించిన అర్జీలను అధికారులతో మాట్లాడి పరిష్కరించిన‌ట్లు తెలి పారు. […]

నూతన మండలాధ్యక్షుడుగా కొండూరు బాబురావు

నూతన మండలాధ్యక్షుడుగా కొండూరు బాబురావు విడవలూరు, మార్చి 07 (సదా మీకోసం) అఖిల భారత హిందూ మహాసభ పార్టీ విడవలూరు మండలానికి నూతన మందలాధ్యక్షుడుగా కొండూరు బాబురావు ఎంపికయ్యాడని పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.కార్తికేయ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రోజు విడవలూరు మండలం రామతీర్థం గ్రామం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవస్థానం వద్ద జరిగిన హిందూ బంధువుల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన […]

సొంత ఇంటి కలను నెరవేర్చుకునేందుకు కృషి చేయాలి : జిల్లా కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు

సొంత ఇంటి కలను నెరవేర్చుకునేందుకు కృషి చేయాలి జిల్లా కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు కొడవలూరు, ఫిబ్ర‌వ‌రి 1 (స‌దా మీకోసం) : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలు – పేదలందరికీ ఇల్లు పథకంలో లబ్ధిదారులందరూ భాగస్వాములై సొంత ఇంటి కలను నెరవేర్చుకునేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం కొడవలూరులోని జగనన్న కాలనీలో చేపడుతున్న ఇళ్ల నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. […]

సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించాలి : క‌లెక్ట‌ర్‌

సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించాలి స‌చివాల‌య సిబ్బంది, వాలంటీర్ల‌ను ఆదేశించిన క‌లెక్ట‌ర్‌ కొడవలూరు, ఫిబ్ర‌వ‌రి 1 (స‌దా మీకోసం) : సచివాలయాల పరిధిలో ప్రతి నెల చివరి శుక్ర, శనివారాల్లో చేపడుతున్న సిటిజన్ అవుట్ రీచ్ కార్యక్రమంలో భాగంగా సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తప్పనిసరిగా తమ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం చేపడుతున్న, చేపట్టనున్న సంక్షేమ పథకాల వివరాలను ప్రజలకు వివరించాలని జిల్లా కలెక్టర్ కె వి ఎన్ […]

గోమాత సేవలో తరించిన కార్పొరేటర్ జానా నాగరాజు

గోమాత సేవలో తరించిన కార్పొరేటర్ జానా నాగరాజు నెల్లూరు రూరల్., జనవరి 16 (సదా మీకోసం) కనుమపండుగ పురస్కరించుకుని ఒకటవ డివిజన్ కార్పొరేటర్ జానా నాగరాజు గోమాత సేవ చేశారు. తన గోశాల నందు వున్న గోమాతకు శుభ్రంగా స్నానం చేయించడం దగ్గర నుండీ పసుపు కుంకుమలతో అలంకరించి, నైవేద్యం సమర్పించడం వరకూ అన్నీ పనులు తానే స్వయంగా చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ సంక్రాంతి తరువాతి రోజున […]

శ్రీశైల పాదయాత్రకు మద్దతు ప్రకటించిన విశ్వధర్మ పరిరక్షణ వేదిక

శ్రీశైల పాదయాత్రకు మద్దతు ప్రకటించిన విశ్వధర్మ పరిరక్షణ వేదిక ఇందుకూరుపేట, డిసెంబరు 19 (సదా మీకోసం) ఈ రోజు నెల్లూరు వెంకటేశ్వరపురం స్థానిక వెంకటేశ్వరస్వామి దేవస్థానం నుండి నెల్లూరు జిల్లా విశ్వహిందూ పరిషత్ మఠ మందిర ఇంఛార్జి సోమరాజుపల్లి నాగఫణిశర్మ ఆధ్వర్యంలో శ్రీశైలానికి పాదయాత్రను చేపట్టారు. పాదయాత్ర బృందానికి తమ ఆశీస్సులు అందించిన విశ్వధర్మ పరిరక్షణ వేదిక (వి. డి. పి. వి) రాష్ట్ర ఉపాధ్యక్షులు, కొత్తూరు లలితా మహేశ్వరి […]

కుల,లింగ వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన తొలితరం సామాజిక విప్లవ కారుడు మహాత్మా పూలే : చేజర్ల

కుల,లింగ వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన తొలితరం సామాజిక విప్లవ కారుడు మహాత్మా పూలే నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి బలహీన వర్గాలు,ఆర్ధికంగా రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చెందలనే పూలే గారి ఆశయాలను అమలు చేసిన మొదటి వ్యకి ఎన్టీఆర్ కోవూరు, న‌వంబ‌ర్ 29 (స‌దా మీకోసం) : మహాత్మా జ్యోతిరావు పూలే గారి 131 వ వర్ధంతి సందర్భంగా కోవూరు తెలుగుదేశం పార్టీ […]

దుప్పట్లు పంపిణీ చేసిన ధర్మసింధు

దుప్పట్లు పంపిణీ చేసిన ధర్మసింధు ఇందుకూరుపేట నవంబరు 28 (సదా మీకోసం) మండలంలోని గంగపట్నం మజరా కాలువమూలకండ్రిగ గ్రామ వరద బాధితులకు ధర్మసింధు ఆధ్యాత్మిక సేవా సమితి ఆధ్వర్యంలో దుప్పట్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ధర్మసింధు అధ్యక్షుడు ధన్వి శ్రీనివాస్ మాట్లాడుతూ మొన్న వచ్చిన వరదలకు అన్నీ పోగొట్టుకుని నిరాశ్రయులైన నిరుపేదలకు సమితి తరపున దుప్పట్లు పంపిణీ చేయడం చాలా ఆనందంగా వుందన్నారు. సమితి సేవా కార్యక్రమాల్లో […]

ప్రజలు నీట మునిగి అల్లో రామచంద్ర అంటుంటే ..! విజయోత్సవాల్లో ఉండటం ప్రసన్నకుమార్ రెడ్డికి మాత్రమే చెల్లింది

ప్రజలు నీట మునిగి అల్లో రామచంద్ర అంటుంటే ..! విజయోత్సవాల్లో ఉండటం ప్రసన్నకుమార్ రెడ్డికి మాత్రమే చెల్లింది – ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆదుకోవాలి విడవలూరు, న‌వంబ‌ర్ 20 (స‌దా మీకోసం) : పెన్నా నది ఉధృతంగా పారుతుంటే లోతట్టు ప్రాంతాలు అయిన విడవలూరు మండలం లోని ముదివర్ధి, వూటుకూరు,పెద్దపాళ్ళెం, రామతీర్థం గ్రామాలు నీట మునిగి ప్రజల జీవన విధానం పూర్తిగా అస్తవ్యస్తంగా ఉంది ఈ పరిస్థితులును నేడు మాజీ […]

You cannot copy content of this page