పల్లిపాడులో జిల్లాస్థాయి పాత్రపోషణ పోటీలు ఇందుకూరుపేట అక్టోబరు 29 (సదా మీకోసం) మండలంలోని పల్లిపాడు గ్రామం జిల్లా ప్రభుత్వ విద్యా శిక్షణా సంస్థ నందు జిల్లాస్థాయి పాత్రపోషణ పోటీలు నిర్వహించారు. పై కార్యక్రమానికి పరిశీలకులుగా యస్. సి. ఈ. ఆర్. టి. ప్రొఫెసరు శారదాదేవి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో లింగవివక్ష, భ్రూణ హత్యలు, డ్రగ్స్ దుర్వినియోగం, బాలికావిద్య అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించుట కొరకు […]
కోవూరు
దిశ చట్టం వెంటనే అమలు చేయాలి : అంబేడ్కర్ ఇండియా మిషన్
దిశ చట్టం వెంటనే అమలు చేయాలి : అంబేడ్కర్ ఇండియా మిషన్ -: ఇందుకూరుపేట, ఆగస్టు 17 (సదా మీకోసం) :- గుంటూరులో బిటెక్ చదువుతున్న విద్యార్ధిని నల్లపు రమ్యను అత్యంత దారుణంగా హత్య చేసిన శివ అనే ముద్దాయిని దిశ చట్టం కింద కేసును నమోదు చేసి వెంటనే శిక్ష అమలు చేయాలని ఇందుకూరుపేట మండల అంబేడ్కర్ ఇండియా మిషన్ మండల కమిటీ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్ […]
బుచ్చిలో అంబేడ్కర్ ఇండియా మిషన్ అవగాహన సదస్సు
బుచ్చిలో అంబేడ్కర్ ఇండియా మిషన్ అవగాహన సదస్సు -: బుచ్చి రెడ్డి పాళెం, ఆగష్టు 1 (సదా మీకోసం) :- మండలం కేంద్రంలోని అంబేడ్కర్ భవనం నందు అంబేడ్కర్ ఇండియా మిషన్ (ఏ.ఐ.యం) అవగాహన సదస్సును మండల కన్వీనర్ రవి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అధితిగా జిల్లా ఇంఛార్జి రమేష్ నాయుడు విచ్చేశారు. మొదటగా ప్రతీ గ్రామం నుంచి వచ్చిన కార్యకర్తల పరిచయ కార్యక్రమం జరిగింది. అనంతరం […]
పేర్నేటిని అభినందించిన ఎమ్మెల్యే నల్లపరెడ్డి
పేర్నేటిని అభినందించిన ఎమ్మెల్యే నల్లపరెడ్డి -: కోవూరు, జూలై 26 (సదా మీకోసం) :- ఆంధ్రప్రదేశ్ సీడ్ కార్పోరేషన్ ఛైర్మన్ గా పేర్నేటి సుస్మితా రెడ్డిని నియమితులైన సందర్భంగా నెల్లూరు లోని మాజీ మంత్రి, కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నివాసానికి పేర్నేటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పేర్నేటి శ్యామ్ ప్రసాద్ రెడ్డిని ఎమ్మెల్యే అభినందించి శాలువా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో నెల్లూరు […]
ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చిన రైతులకు తగిన సదుపాయాలు కల్పించండి : కలెక్టర్
ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చిన రైతులకు తగిన సదుపాయాలు కల్పించండి అధికారులను ఆదేశించిన కలెక్టర్ కె.వి.ఎన్. చక్రధర్ బాబు -: కోవూరు, ఆగస్టు 12 (సదా మీకోసం) :- నెల్లూరు జిల్లా కోవూరులో బుధవారం సాయంత్రం కలెక్టర్ కె.వి.ఎన్. చక్రధర్ బాబు పర్యటించారు. కోవూరులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్…, వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ, సివిల్ సప్లైస్ అధికారులతో సమీక్షా, సమావేశం నిర్వహించారు. ధాన్యం కోతలు ప్రారంభమవుతున్నందువల్ల.., […]
గుడి బడి తీస్తే కరోనా వస్తుందా! – మద్యం షాపులు తీస్తే కరోనా రాదా! : చేజర్ల
గుడి బడి తీస్తే కరోనా వస్తుందా! – మద్యం షాపులు తీస్తే కరోనా రాదా! : చేజర్ల -: కోవూరు కలెక్టరేట్, ఆగస్టు 9 (సదా మీకోసం) :- కోవూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి పత్రికా విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరవక ముందు రోజుకి పదుల సంఖ్యలో వస్తున్న […]

