డెంగ్యూ జ్వరాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? పార్ట్ ‌- 1

డెంగ్యూ జ్వరాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇంట్లో మరియు ఇంటి చుట్టుపక్కల మంచి నీటి నిల్వలు లేకుండా  చూసుకుందాం……. డెంగ్యూ జ్వరాలు రాకుండా చేసుకుందాం……… సీజనల్ మరియు విష జ్వరాల పేరుతో డెంగ్యూ జ్వరాలు  మన రాష్ట్రంలోనే కాకుండా దేశమంతా విలయతాండవం చేస్తున్నాయి.  కోవిడ్ ఉగ్రరూపాన్ని చవి చూసి ఇప్పుడిప్పుడే  కొద్జిగా కోలుకుంటున్న పరితిథులలో ఇప్పుడు వస్తున్న జ్వరం కరోనానా లేక డెంగీ నా తేల్చులేక, ఆస్పత్రిలో చేరి వైద్యం చేయించుకోవడానికి […]

వైసీపీ చరమగీతం పాడేందుకు మహిళా లోకం సిద్దమైంది : మాజీ మంత్రి సోమిరెడ్డి

వైసీపీ చరమగీతం పాడేందుకు మహిళా లోకం సిద్దమైంది టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి – మహిళలను అగౌరవపరిస్తే ఎదురయ్యే పరిణామాలను వైసీపీ నేతలు చూడబోతున్నారు . కడప, న‌వంబ‌ర్ 23 (స‌దా మీకోసం) : కడప జిల్లా పర్యటనలో ఉన్న తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డిని దీప్తి మర్యాదపూర్వకంగా కలిసింది. ఏపీ అసెంబ్లీలో నారా భువనేశ్వరికి జరిగిన అవమానం, నారా […]

వరద సహాయం పై నాడు ప్రతిపక్ష నాయకుడిగా చెప్పింది నేడు ముఖ్యమంత్రి గా ఎందుకు అమలు చేయడం లేదు?

వరద సహాయం పై నాడు ప్రతిపక్ష నాయకుడిగా చెప్పింది నేడు ముఖ్యమంత్రి గా ఎందుకు అమలు చేయడం లేదు? తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి – నాడు తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తున్న సహాయం ఏ ములకూ సాలదన్నావు. నేడు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన దానిలో సగం కూడా ఇవ్వడం లేదు. – నీట మునిగిన ప్రతి ఇంటికి రూ.25 వేలు ఆర్థిక సహాయం చెయ్యాలి. […]

రేపు భారీ వర్షాలతో తల్లడిల్లిన ప్రాంతాల్లో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌

రేపు భారీ వర్షాలతో తల్లడిల్లిన ప్రాంతాల్లో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌ ముంద‌స్తుగా భారీ వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన టీడీపీ బృందం నెల్లూరు ప్ర‌తినిధి, న‌వంబ‌ర్ 23 (స‌దా మీకోసం) : జిల్లాలో భారీ వర్షాలతో తల్లడిల్లిన ప్రాంతాల్లో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గురువారం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకుల బృందం ముందస్తుగా నెల్లూరు జిల్లా లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. […]

ప్రజలకు బాసటగా రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు

ప్రజలకు బాసటగా రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు నెల్లూరు, న‌వంబ‌ర్ 23 (స‌దా మీకోసం) : నెల్లూరు జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదలు వలన తీవ్రంగా నష్టపోయిన ప్రజలకు బాసటగా రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు నిలిచారు. ఆర్థికంగా నష్టపోయిన వరద బాధిత కుటుంబాలు త్వరితగతిన కోలుకోవాలని ఆకాంక్షిస్తూ వారి వి పి ఆర్ ఫౌండేషన్ తరఫున రు. 50 లక్షలు […]

ఆరోగ్యం మన చేతుల్లోనే..! : -సర్పంచ్ “ఇంగిలేల”..!!

ఆరోగ్యం మన చేతుల్లోనే..!  -సర్పంచ్ “ఇంగిలేల”..!! తోటపల్లిగూడూరు, న‌వంబ‌ర్ 23 (స‌దా మీకోసం) : మన ఆరోగ్యం మన చేతుల్లోనే వుందని తోటపల్లిగూడూరు ఇస్కపాలెం సర్పంచ్ ఇంగిలేల వెంకట చైతన్య కుమార్ పేర్కొన్నారు. పంచాయతీ రాజ్, ఆరోగ్య శాఖల ఆధ్వర్యంలో మంగళవారం ఇస్కపాలెం గ్రామంలో “మన ఆరోగ్యం మన చేతుల్లోనే” అనే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరో వస్తారని ఎదో చేస్తారని ఎదురు చూడకుండా మన […]

అలుపెరుగని అమరావతి ఉద్యమం

అలుపెరుగని అమరావతి ఉద్యమం – 23 వ రోజు ఉప్పెనలా సాగుతున్నా మహా పాదయాత్ర… – మహా పాదయాత్రకు భారీ స్పందన..ప్రభంజనంలా జన సందోహం కావలి, న‌వంబ‌ర్ 23 (స‌దా మీకోసం) : నేడు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం కొండ బిట్రగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి సన్నిధి నుండి పాదయాత్ర ప్రారంభ‌మైంది. జై అమరావతి… జయహో అమరావతి…ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని, అమరావతిని నిలుపుకుందాం.. అంటూ నినాదాలు మార్మోగాయి. […]

ప్రభుత్వం ప్రకటించిన విధంగా పరిహారం కచ్చితంగా అందించేలా చర్యలు తీసుకోవాలి : మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి

ప్రభుత్వం ప్రకటించిన విధంగా పరిహారం కచ్చితంగా అందించేలా చర్యలు తీసుకోవాలి అధికారుల‌ను ఆదేశించిన‌ జిల్లా ఇన్ చార్జి మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి నెల్లూరు క‌లెక్ట‌రేట్‌, న‌వంబ‌ర్ 23 (స‌దా మీకోసం) : వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయడంతో పాటు, ముంపుకు గురైన ప్రతి ఇంటికి ప్రభుత్వం ప్రకటించిన విధంగా పరిహారం కచ్చితంగా అందించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ శాస్త్ర […]

ప్రజల జీవన స్థితిగతులను మెరుగు పరుస్తాం : మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి

ప్రజల జీవన స్థితిగతులను మెరుగు పరుస్తాం మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి కోవూరు, న‌వంబ‌ర్ 23 (స‌దా మీకోసం) : భారీ వరదల కారణంగా నీటమునిగిన గ్రామాలకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించి ప్రజల జీవన స్థితిగతులను మెరుగు పరుస్తామని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఉదయం కోవూరు సమీపంలోని రుక్మిణి కళ్యాణ మండపంలో వరద […]

వరద ప్రభావిత ప్రాంతాల్లో కాకాణి పర్యటన

వరద ప్రభావిత ప్రాంతాల్లో కాకాణి పర్యటన వెంకటాచలం, న‌వంబ‌ర్ 23 (స‌దా మీకోసం) : వెంకటాచలం మండలంలో భారీ వర్షాల నేపథ్యంలో రిజర్వాయర్, చెరువులు, వరద ప్రభావిత ప్రాంతాలను రైతులు, ప్రజలతో కలిసి సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి సందర్శించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే కాకాణి మాట్లాడుతూ, భారీ వర్షాల నేపథ్యంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తక్షణమే సహాయక చర్యలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. చెరువులు, […]

You cannot copy content of this page