కుల,లింగ వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన తొలితరం సామాజిక విప్లవ కారుడు మహాత్మా పూలే : చేజర్ల

కుల,లింగ వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన తొలితరం సామాజిక విప్లవ కారుడు మహాత్మా పూలే నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి బలహీన వర్గాలు,ఆర్ధికంగా రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చెందలనే పూలే గారి ఆశయాలను అమలు చేసిన మొదటి వ్యకి ఎన్టీఆర్ కోవూరు, న‌వంబ‌ర్ 29 (స‌దా మీకోసం) : మహాత్మా జ్యోతిరావు పూలే గారి 131 వ వర్ధంతి సందర్భంగా కోవూరు తెలుగుదేశం పార్టీ […]

దుప్పట్లు పంపిణీ చేసిన ధర్మసింధు

దుప్పట్లు పంపిణీ చేసిన ధర్మసింధు ఇందుకూరుపేట నవంబరు 28 (సదా మీకోసం) మండలంలోని గంగపట్నం మజరా కాలువమూలకండ్రిగ గ్రామ వరద బాధితులకు ధర్మసింధు ఆధ్యాత్మిక సేవా సమితి ఆధ్వర్యంలో దుప్పట్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ధర్మసింధు అధ్యక్షుడు ధన్వి శ్రీనివాస్ మాట్లాడుతూ మొన్న వచ్చిన వరదలకు అన్నీ పోగొట్టుకుని నిరాశ్రయులైన నిరుపేదలకు సమితి తరపున దుప్పట్లు పంపిణీ చేయడం చాలా ఆనందంగా వుందన్నారు. సమితి సేవా కార్యక్రమాల్లో […]

డెంగ్యూ జ్వరాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? పార్ట్ ‌- 2

డెంగ్యూ జ్వరాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? పార్ట్ ‌- 2 డెంగూ దోమ ప్రత్యేకతలు —————————— చాలా మంచి దోమ ————————–  మన నిద్రకి యిబ్బంది లేకుండా పగలే కుడుతుంది. రాత్రి పూట పెద్దగా కుట్టదు.ఉడయం 5 నుంచి 7 గంటల లోపల,సాయంత్రం 5 నుంచి 7 గంటల లోపల కుట్టడం దీనికిష్టం. డెంగూ దోమ ప్రత్యేకతలు —————————— చాలా మంచి దోమ ————————–  మన నిద్రకి యిబ్బంది లేకుండా […]

డెంగ్యూ జ్వరాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? పార్ట్ ‌- 1

డెంగ్యూ జ్వరాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇంట్లో మరియు ఇంటి చుట్టుపక్కల మంచి నీటి నిల్వలు లేకుండా  చూసుకుందాం……. డెంగ్యూ జ్వరాలు రాకుండా చేసుకుందాం……… సీజనల్ మరియు విష జ్వరాల పేరుతో డెంగ్యూ జ్వరాలు  మన రాష్ట్రంలోనే కాకుండా దేశమంతా విలయతాండవం చేస్తున్నాయి.  కోవిడ్ ఉగ్రరూపాన్ని చవి చూసి ఇప్పుడిప్పుడే  కొద్జిగా కోలుకుంటున్న పరితిథులలో ఇప్పుడు వస్తున్న జ్వరం కరోనానా లేక డెంగీ నా తేల్చులేక, ఆస్పత్రిలో చేరి వైద్యం చేయించుకోవడానికి […]

You cannot copy content of this page