జిల్లా ఇంచార్జ్ మంత్రి బాలినేనిని కలిసిన ఆనందయ్య -: నెల్లూరు, జూన్ 26 (సదా మీకోసం) :- ఆయుర్వేద వైద్యులు ఆనందయ్య ఈ రోజు నెల్లూరు లోని రహదారులు భవనాలు శాఖ అతిధి గృహంలో జిల్లా ఇంచార్జి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిశారు. కరోనా నివారణకు తాను తయారుచేసిన ఆయుర్వేద ముందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని అన్నారు. అయితే నేడు ప్రజలందరు మందు అడుగుతున్నారని, ఇప్పుడు ఉండే వసతులతో ఎక్కువ […]
Month: June 2021
అవ్వా తాతల, ముస్లిం మైనారిటీ ల విషయం లో మాట మార్చారు : సాబీర్ ఖాన్
అవ్వా తాతల, ముస్లిం మైనారిటీ ల విషయం లో మాట మార్చారు : సాబీర్ ఖాన్ -: నెల్లూరు, జూన్ 26 (సదా మీకోసం) :- నెల్లూరు నగర మైనారిటీ అధ్యక్షులు సాబీర్ ఖాన్ శనివారం నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయం లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సాబీర్ ఖాన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అక్కచెల్లెళ్ళ విషయంలో అవ్వా తాతల, ముస్లిం మైనారిటీ […]
అధికారుల తీరుపై స్థానికుల ఆగ్రహం
అధికారుల తీరుపై స్థానికుల ఆగ్రహం -: నెల్లూరు, జూన్ 26 (సదా మీకోసం) :- గత నాలుగు రోజులుగా నెల్లూరు సారాయి అంగడి నుంచి, నేతాజీ నగర్, ప్రగతి నగర్ గౌతమి నగర్, తదితర ప్రాంతాలకు చుక్కనీరు రావడం లేదని, అయ్యా మహాప్రభు గుక్కెడు నీళ్లు కూడా లేవు, కనీసం మరుగుదొడ్లకు వెళ్లాలన్నా నానా అవస్థలు పడుతున్నామని అనేకమందిమి ఫిర్యాదులు చేశామన్నారు. అయినా కార్పొరేషన్ అధికారులకు ప్రజాప్రతినిధులకు చీమ కుట్టినట్లయినా […]
రాష్ట్రంలో అర్హులందరికీ అక్రిడిటేషన్లు అందిస్తాం : మంత్రి పేర్ని నాని
రాష్ట్రంలో అర్హులందరికీ అక్రిడిటేషన్లు అందిస్తాం : మంత్రి పేర్ని నాని రాష్ట్రంలో అర్హులందరికీ అక్రిడిటేషన్లు అందిస్తాం అర్హులైన పాత్రికేయులు ఈ నెల 28 నుండి ఆన్ లైన్ ద్వారా ధరఖాస్తు చేసుకోవచ్చు రాష్ట్రంలో ఇప్పటికే 40,442 మంది ఆన్ లైన్ లో అక్రిడిటేషన్ కార్డులు కొరకు ధరఖాస్తు చేసుకున్నారు ఆరోపణలకు తావులేకుండా పారదర్శకతతో అక్రిడిటేషన్లు మంజూరు రవాణా, సమాచార శాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) -: విజయవాడ, జూన్ […]
కారకులను వదిలి కార్మికుల పై చర్యలు తీసుకోవడం సబబు కాదు : మాదాల వెంకటేశ్వర్లు
కారకులను వదిలి కార్మికుల పై చర్యలు తీసుకోవడం సబబు కాదు : మాదాల వెంకటేశ్వర్లు -: నెల్లూరు, జూన్ 25 (సదా మీకోసం) :- 37 వ డివిజన్ మాస్టర్ కేంద్రం నుండి నలుగురు కార్మికులను తొలగించడాన్ని నిరసిస్తూ, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో మాస్టర్ కేంద్రం వద్ద నిరసన కార్యక్రమం కార్మికులు నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మాదాల వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ…. […]

