మాదక ద్రవ్యాలకు బానిస కావొద్దు, జీవితాన్ని బలి చేసుకోవద్దు : ఎస్‌.ఇ.బి. జాయింట్ డైరెక్టర్

మాదక ద్రవ్యాలకు బానిస కావొద్దు, జీవితాన్ని బలి చేసుకోవద్దు : ఎస్‌.ఇ.బి. జాయింట్ డైరెక్టర్ మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవాలలో భాగంగా పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహణ ఒక్కరిని బాగు చేస్తే ఒక కుటుంబాన్ని బాగుచేసినట్లే అక్రమంగా మాదకద్రవ్యాలు విక్రయిస్తే క్రిమినల్ కేసులు, కఠిన చర్యలు తీసుకుంటాం, ఎవరినీ ఉపేక్షించేది లేదు యువత, విద్యార్థులు చెడు స్నేహాలతో సరదాగా ప్రారంభించిన మాదక ద్రవ్యాల వినియోగం వారి భవిష్యత్‌ ను నాశనం […]

తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి

తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి -: హైదరాబాద్‌, జూన్ 26 (సదా మీకోసం) :- తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(టీపీసీసీ) అధ్యక్షుడిగా ఎంపీ రేవంత్‌రెడ్డిని నియమిస్తూ ఏఐసీసీ(అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ) ప్రకటించింది. ప్రస్తుతం ఆయన తెలంగాణ కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్స్‌గా మహ్మద్‌ అజారుద్దీన్‌, జె.గీతారెడ్డి, ఎం.అంజన్‌కుమార్‌ యాదవ్‌, టి.జగ్గారెడ్డి, బి.మహేశ్‌కుమార్‌ గౌడ్‌లు నియమితులయ్యారు. ఉపాధ్యక్షులుగా చంద్రశేఖర్‌ సంబని, దామోదర్‌రెడ్డి, […]

నెల్లూరు జిల్లాకు మొదటి విడతలో 53,953 ఇళ్లు కేటాయించాం

నెల్లూరు జిల్లాకు మొదటి విడతలో 53,953 ఇళ్లు కేటాయించాం -: నెల్లూరు, జూన్ 26 (స‌దా మీకోసం) :- నవ రత్నాలలో భాగంగా పేదలందరికీ ఇళ్లు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 17 వేల జగనన్న కాలనీలను నిర్మిస్తున్నారని హౌసింగ్ శాఖామంత్రి సిహెచ్.రంగనాథ రాజు తెలిపారు. నెల్లూరు నగరంలోని కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో శనివారం.., జిల్లా ఇంఛార్జి మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, పరిశ్రమల […]

జిల్లా ఇంచార్జ్ మంత్రి బాలినేనిని క‌లిసిన ఆనంద‌య్య‌

జిల్లా ఇంచార్జ్ మంత్రి బాలినేనిని క‌లిసిన ఆనంద‌య్య‌ -: నెల్లూరు, జూన్ 26 (స‌దా మీకోసం) :- ఆయుర్వేద వైద్యులు ఆనందయ్య ఈ రోజు నెల్లూరు లోని రహదారులు భవనాలు శాఖ అతిధి గృహంలో జిల్లా ఇంచార్జి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిశారు. కరోనా నివారణకు తాను తయారుచేసిన ఆయుర్వేద ముందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని అన్నారు. అయితే నేడు ప్రజలందరు మందు అడుగుతున్నారని, ఇప్పుడు ఉండే వసతులతో ఎక్కువ […]

అవ్వా తాతల, ముస్లిం మైనారిటీ ల విషయం లో మాట మార్చారు : సాబీర్ ఖాన్

అవ్వా తాతల, ముస్లిం మైనారిటీ ల విషయం లో మాట మార్చారు : సాబీర్ ఖాన్ -: నెల్లూరు, జూన్ 26 (స‌దా మీకోసం) :- నెల్లూరు నగర మైనారిటీ అధ్యక్షులు సాబీర్ ఖాన్ శనివారం నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయం లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సాబీర్ ఖాన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అక్కచెల్లెళ్ళ విషయంలో అవ్వా తాతల, ముస్లిం మైనారిటీ […]

అధికారుల తీరుపై స్థానికుల ఆగ్రహం

అధికారుల తీరుపై స్థానికుల ఆగ్రహం -: నెల్లూరు, జూన్ 26 (స‌దా మీకోసం) :- గత నాలుగు రోజులుగా నెల్లూరు సారాయి అంగడి నుంచి, నేతాజీ నగర్, ప్రగతి నగర్ గౌతమి నగర్, తదితర ప్రాంతాలకు చుక్కనీరు రావ‌డం లేదని, అయ్యా మహాప్రభు గుక్కెడు నీళ్లు కూడా లేవు, కనీసం మరుగుదొడ్లకు వెళ్లాలన్నా నానా అవస్థలు పడుతున్నామని అనేకమందిమి ఫిర్యాదులు చేశామ‌న్నారు. అయినా కార్పొరేషన్ అధికారులకు ప్రజాప్రతినిధులకు చీమ కుట్టినట్లయినా […]

You cannot copy content of this page