కొత్త అక్రిడిటేషన్ల మంజూరుకు ఆన్ లైన్ ప్రక్రియ ప్రారంభం జూలై 4 వరకు ఆన్ లైన్ దరఖాస్తుల సవరణకు అందుబాటులో వెబ్ సైట్ పీడీఎఫ్ ఫార్మాట్ లో ధృవపత్రాలు అప్ లోడ్ చేయుటకు మరొక అవకాశం మీడియా సంస్థ మారిన పాత్రికేయులు యాజమాన్య సిఫార్సు లేఖతో సహా కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి తుమ్మా విజయకుమార్ రెడ్డి, సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ -: విజయవాడ, జూన్ 28 (సదా […]
Day: 28 June 2021
కోట్లాది రూపాయల గ్రావెల్ కుంభకోణాన్ని పక్కదారి పట్టించేందుకే అక్రమకేసులు
కోట్లాది రూపాయల గ్రావెల్ కుంభకోణాన్ని పక్కదారి పట్టించేందుకే అక్రమకేసులు రాజకీయ నాయకులు ఒత్తిడి తెచ్చారని అక్రమ కేసులతో వేధిస్తే పోలీసులపై న్యాయపోరాటం గ్రావెల్ కుంభకోణంలో నిష్పక్షపాతమైన విచారణ కోసం కమిషన్ ఏర్పాటు చేయాలని హైకోర్టును ఆశ్రయించబోతున్నాం నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు షేక్ అబ్దుల్అజీజ్ -: నెల్లూరు, జూన్ 28 (సదా మీకోసం) :- టీడీపీ నాయకులపై అక్రమ కేసులను బనాయించడంపై నెల్లూరు రూరల్ డీఎస్పీ హరినాథ్ […]
అఖండ షూటింగ్ లొకేషన్ కోసం కడప జిల్లా లో దర్శకులు బోయపాటి శ్రీను
అఖండ షూటింగ్ లొకేషన్ కోసం కడప జిల్లా లో దర్శకులు బోయపాటి శ్రీను -: కడప, జూన్ 28 (సదా మీకోసం) :- ద్వారకా క్రియేషన్స్ పతాకంపై నట సింహా నందమూరి బాలకృష్ణ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అఖండ చిత్రం యొక్క షూటింగ్ కోసం లోకేషన్స్ చూసే నిమిత్తం సోమవారం కడప గడపలో సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను అడుగు పెట్టారు. ఈ సందర్భంగా ఆయన్ను గండికోటలో ప్రొద్దుటూరు […]
మైనింగ్ ఇండస్ట్రీ పై సమీక్ష నిర్వహించిన మంత్రులు పెద్దిరెడ్డి, మేకపాటి
మైనింగ్ ఇండస్ట్రీ పై సమీక్ష నిర్వహించిన మంత్రులు పెద్దిరెడ్డి, మేకపాటి సచివాలయంలో మైనింగ్ ఇండస్ట్రీపై మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకపాటి గౌతంరెడ్డి సమీక్ష సమీక్షలో పాల్గొన్న మైన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం జవ్వాది, డిఎంజి విజి వెంకటరెడ్డి, పరిశ్రమల శాఖ అధికారులు కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వ తోడ్పాటు రాష్ట్రంలో సిలికా శాండ్, డోలమైట్, లైమ్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయి గ్లాస్ తయారీ […]
పివి నర్శింహారావుని వైసీపీ ప్రభుత్వం పట్టించుకోక పోవడం దారుణం
పివి నర్శింహారావుని వైసీపీ ప్రభుత్వం పట్టించుకోక పోవడం దారుణం -: నెల్లూరు నగరం, జూన్ 28 (సదా మీకోసం) :- నెల్లూరు తూర్పు ప్రాంతాలు బాలాజీ నగర్లో ఘనంగా మాజీ ప్రధాని పివి నర్శింహరావు సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. బాలాజీ నగర్ ఉగాది సెంటర్లో పివి చిత్రపటానికి తెలుగుదేశం పార్టీ మాజీ కార్పొరేటర్ ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ పూలమాలలతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… యావత్ భారతదేశం […]
ముఖ్యమంత్రిని కలిసిన సిఎస్ ఆదిత్యనాథ్ దాస్
ముఖ్యమంత్రిని కలిసిన సిఎస్ ఆదిత్యనాథ్ దాస్ -: అమరావతి, జూన్ 28 (సదా మీకోసం) :- ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కలిసారు. ఆదిత్యనాథ్ దాస్ పదవీ కాలాన్ని మూడు నెలల పాటు పొడిగించేందుకు కేంద్రం అనుమతించిన నేపథ్యంలో, ఆయన పదవీ కాలాన్ని జులై 1 నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకూ పొడిగిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ […]
మొగళ్లపాలెం ఇండోర్ స్టేడియం త్వరగా సిద్ధం చేయండి
మొగళ్లపాలెం ఇండోర్ స్టేడియం త్వరగా సిద్ధం చేయండి అధికారులను ఆదేశించిన కలెక్టర్ చక్రధర్ బాబు -: నెల్లూరు కలెక్టరేట్, జూన్ 28 (సదా మీకోసం) :- సెట్నల్, ఆర్ & బి అధికారులతో నెల్లూరు నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సోమవారం జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్.చక్రధర్ బాబు సమీక్షా, సమావేశం నిర్వహించారు. మొగళ్లపాలెం ఇండోర్ స్టేడియం పనులు ఎంత వరకూ వచ్చాయి? పెండింగ్ పనులు ఏమైనా ఉన్నాయా? ఉంటే వాటిని […]
ప్రజలపై మోపే భారాలకు వ్యతిరేకంగా జరిగే ధర్నాను విజయవంతం చేయండి
ప్రజలపై మోపే భారాలకు వ్యతిరేకంగా జరిగే ధర్నాను విజయవంతం చేయండి ప్రజలపై భారాలు మోపే మున్సిపల్ చట్ట సవరణ ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి. జూన్ 30 తేదీన కార్పొరేషన్ ఆఫీస్ వద్ద జరుగు ధర్నాను ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలి. మాదాల వెంకటేశ్వర్లు (సింహపురి పౌర సమాఖ్య జిల్లా కన్వీనర్) -: నెల్లూరు రూరల్, జూన్ 28 (సదా మీకోసం) :- సింహపురి పౌర సమైక్య నెల్లూరు […]
పారశుధ్య పనులను పరిశీలించిన కర్తం ప్రతాప్‌రెడ్డి
పారశుధ్య పనులను పరిశీలించిన కర్తం ప్రతాప్‌రెడ్డి -: నెల్లూరు నగరం, జూన్ 28 (సదా మీకోసం) :- 14వ డివిజన్ వైసీపీ ఇంచార్జ్ కర్త0 ప్రతాప్ రెడ్డి ఈ రోజు డివిజన్ పరిధిలోని ఏసీ నగర్ ప్రాంతంలోని డ్రైనేజీ కాలువలు, పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ఇరిగేషన్ శాఖామంత్రి పి.అనిల్ కుమార్ యాదవ్ ఆదేశాలపై పనులను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. మురుగునీటి పారుదలకు ఆటంకాలు కలుగకుండా […]

