హోమియో మందుల వితరణ వాకాడు, ఫిబ్రవరి 1 (సదా మీకోసం) : కరోనా, ఒమెక్రాన్ నివారణకు, విషజ్వరాల నుండి సంరక్షణకు వాకాడు మండలం, బాలిరెడ్డిపాళెం లోని శ్రీరామ సేన ఆధ్వర్యంలో హోమియో మందుల వితరణ కార్యక్రమాన్ని వాకాడు సొసైటీ చైర్మన్ కొడవలూరు దామోదర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూ మంచి కార్యక్రమాన్ని ఎంచుకున్న శ్రీ రామ సేన యువకులను అభినందించారు. 15 సంవత్సరాల విద్యార్థులకు కేంద్ర […]
గూడూరు
శ్రీ బాలాజీ జిల్లా నుండి గూడూరు ని తొలగించండి
శ్రీ బాలాజీ జిల్లా నుండి గూడూరు ని తొలగించండి గూడూరు, సూళ్ళూరుపేట, వెంకటగిరి, సర్వేపల్లి నియోజకవర్గాలతో జిల్లా ఏర్పాటు చేయండి మమ్మల్ని నెల్లూరు జిల్లా లోనే ఉంచండి ప్రతిపాదన చేస్తున్న గూడూరు ప్రజలు గూడూరు, ఫిబ్రవరి 1 (సదా మీకోసం) : గూడూరు నియోజకవర్గంను శ్రీ బాలాజీ జిల్లాలో కలపడాన్ని నిరసిస్తూ స్థానిక ప్రజలు తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. గూడూరు ను జిల్లాగా ప్రకటించాలని, లేకపోతే […]
బాలిరెడ్డిపాళెంలో విశేషంగా పూజలు
బాలిరెడ్డిపాళెంలో విశేషంగా పూజలు -: వాకాడు, ఆగష్టు 29 (సదా మీకోసం) :- నెల్లూరు జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాళెం గ్రామం లోని శ్రీ పట్టాభిరామాలయంలో 12వ వార్షికోత్సవ పూజా కార్యక్రమాలు విశేషంగా జరిగాయి… ఈ సందర్భంగా ఆలయ అర్చకులు దీవి అనంతాచార్యులు స్వామివారికి విశేష అర్చనలు జరిపి, సహస్రనామార్చనలు, కుంకుమ పూజలు జరిపించారు.. ఉభయకర్తలుగా బుర్లా బలరామిరెడ్డి, కామాక్షమ్మ, సాయి నీరవ్ రెడ్డి , సాయి నిర్వేద్ రెడ్డి […]
అక్రమ మద్యం తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్
అక్రమ మద్యం తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ -: చిల్లకూరు, జూన్ 29 (సదా మీకోసం) :- చిల్లకూరు మండలం గుమ్మళ్లదిబ్బ వద్ద మద్యం అక్రమ రవాణా చేస్తున్న నరసయ్య అనే వ్యక్తి ని పోలీసులు అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 60 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా చిల్లకూరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి వివరాలు వెల్లడించారు. ముద్దాయి […]
నెల్లూరు జిల్లా గూడూరు లోని గాంధీనగర్ లో కరోనా బాధితుల ఇక్కట్లు
నెల్లూరు జిల్లా గూడూరు లోని గాంధీనగర్ లో కరోనా బాధితుల ఇక్కట్లు -: గూడూరు, ఆగస్టు 8 (సదా మీకోసం) :- క్వారంటైన్ లో పలు సమస్యలు ఉన్నాయని అధికారులు పట్టించుకోవాలని డిమాండ్ చేశారు. వేడి నీళ్ళతో పాటు..ఇక్కడ మౌలిక వసతులను మెరుగుపర్చాలని కరోనా బాధితులు కోరుతున్నారు. తమకు బోజన సదుపాయాలతో పాటు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
స్వాతంత్ర సమరయోధులకు ఘన నివాళులు
స్వాతంత్ర సమరయోధులకు ఘన నివాళులు -: కోట, ఆగస్టు 8 (సదా మీకోసం) :- భారత స్వాతంత్ర సంగ్రామంలో బ్రిటిష్ వారిపై భారతీయులు చేసిన పోరాటంలో అత్యంత కీలక ఘట్టమైన “డు ఆర్ డై” అనే నినాదంతో చేపట్టిన క్విట్ ఇండియా అనే సంఘటన లో బ్రిటిష్ వారిపై అహింసా పోరాటానికి సిద్దమైన మహాత్మా గాంధీజీ ఆయన కు సహకరించిన స్వాతంత్ర సమరయోధులకు శనివారం స్థానిక ఎం వి రావు […]
గుడూరు మున్సిపాలిటీలో పర్యటించిన ఎమ్మెల్యే వెలగపల్లి
గుడూరు మున్సిపాలిటీలో పర్యటించిన ఎమ్మెల్యే వెలగపల్లి -: గూడూరు, ఆగస్టు 8 (సదా మీకోసం) :- గూడూరు పట్టణంలోని శ్రీ మహా లక్ష్మమ్మ వీధి, కటక రాజవీధి 9, 10వ వార్డులలో గూడూరు శాసనసభ్యులు వెలగపల్లి వరప్రసాద రావు పర్యటించారు. వర్షం పడినప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నామని సిసి రోడ్లను మంజూరయ్యాయని వాటి పనులు త్వరగా పూర్తి చేసి ఇవ్వాలని మహా లక్ష్మమ్మ వీధిలోని ప్రజలు ఎమ్మెల్యేని కోరడం జరిగింది. […]
రవీంద్రనాథ్ ఠాగూర్ స్వామినాథన్ కు ఘన నివాళులు
రవీంద్రనాథ్ ఠాగూర్ స్వామినాథన్ కు ఘన నివాళులు -: కోట, ఆగస్టు 7 (సదా మీకోసం) :- కోట మండలం చెన్నూరు గ్రామం లోని విద్యా ప్రదాత శ్రీ విద్యా వికాస్ ఎడ్యుకేషన్ సొసైటీ మాజీ కార్యవర్గ సభ్యులు స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు పేరిట ఏర్పాటైన ఎం.వి.రావ్ ఫౌండేషన్ కార్యాలయంలో శుక్రవారం లో జాతీయ చేనేత దినోత్సవం ను ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఎం.వి.రావు.ఫౌండేషన్ మరియు శంకర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో […]
లీలా మోహన్ కృష్ణ కు ఉత్తమ సేవా పురస్కారం
లీలా మోహన్ కృష్ణ కు ఉత్తమ సేవా పురస్కారం -: కోట, ఆగస్టు 7 (సదా మీకోసం) :- ఎం. వి .రావు.ఫౌండేషన్, శంకర్ ట్రస్ట్ ల వ్యవస్థాపకులు ఎం. లీలా మోహన్ కృష్ణ కు తెలంగాణ కు చెందిన శ్రీ సుధ సేవాసమితి ఛైర్మెన్ పి.సుధా మాధురి ఉత్తమ సేవా పురస్కారం ను శుక్రవారం అందచేశారు. తెలంగాణ రాష్ట్రం వరంగల్ కు చెందిన శ్రీ సుధ సేవ సమితి […]
రామాలయం నిర్మాణం శరవేగంగా పూర్తి కావాలి
రామాలయం నిర్మాణం శరవేగంగా పూర్తి కావాలి -: కోట, ఆగస్టు 5 (సదా మీకోసం) :- శ్రీ రామ జన్మభూమి అయోధ్యలో బుధవారం రామాలయ నిర్మాణానికి భూమి పూజ ప్రారంభమైందని, ఏళ్ల నాటి భారతీయుల చిరకాల స్వప్నం ఇన్నాళ్లకు సాకారం అవుతున్న సందర్భంగా రామజన్మభూమి లో రామాలయ నిర్మాణం శరవేగంగా పూర్తయి భారతీయుల ఆకాంక్ష నెరవేరాలని ఎం. వి రావు పౌండేషన్, శంకర్ ట్రస్ట్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ […]

