బాలిరెడ్డిపాళెంలో విశేషంగా పూజలు

0
Spread the love

బాలిరెడ్డిపాళెంలో విశేషంగా పూజలు

-: వాకాడు, ఆగష్టు 29 (సదా మీకోసం) :-

నెల్లూరు జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాళెం గ్రామం లోని శ్రీ పట్టాభిరామాలయంలో 12వ వార్షికోత్సవ పూజా కార్యక్రమాలు విశేషంగా జరిగాయి…

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు దీవి అనంతాచార్యులు స్వామివారికి విశేష అర్చనలు జరిపి, సహస్రనామార్చనలు, కుంకుమ పూజలు జరిపించారు.. ఉభయకర్తలుగా బుర్లా బలరామిరెడ్డి, కామాక్షమ్మ, సాయి నీరవ్ రెడ్డి , సాయి నిర్వేద్ రెడ్డి లు వ్యవహరించారు…

పూజా కార్యక్రమాలు శ్రీరామ సేన అధ్యక్ష కార్యదర్శులు హరీష్ రెడ్డి ,శివకుమార్, వంశీ, రాజేష్, గురుమూర్తి, గురు ప్రసాద్, దిణేష్ తదితరులు పాల్గొన్నారు.,,

ఈ సందర్భంగా విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!