నెల్లూరు జిల్లా గూడూరు లోని గాంధీనగర్ లో కరోనా బాధితుల ఇక్కట్లు

0
Spread the love

 

నెల్లూరు జిల్లా గూడూరు లోని గాంధీనగర్ లో కరోనా బాధితుల ఇక్కట్లు

-: గూడూరు‌, ఆగస్టు 8 (స‌దా మీకోసం) :-

క్వారంటైన్ లో పలు సమస్యలు ఉన్నాయని అధికారులు పట్టించుకోవాలని డిమాండ్ చేశారు.

వేడి నీళ్ళతో పాటు..ఇక్కడ మౌలిక వసతులను మెరుగుపర్చాలని కరోనా బాధితులు కోరుతున్నారు.

త‌మ‌కు బోజ‌న స‌దుపాయాల‌తో పాటు మెరుగైన వైద్యం అందించాల‌ని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!