సచివాలయ వ్యవస్థలో వాలంటీర్లే కీలకం వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మేయర్ స్రవంతి జయవర్ధన్ నెల్లూరు రూరల్, ఏప్రిల్ 7 (సదా మీకోసం) : పేద ప్రజలకు సంక్షేమ పథకాలను అందించేందుకు రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఆలోచనలతో రూపొందించిన సచివాలయ వ్యవస్థలో వలంటీర్ల పాత్ర ఎంతో కీలకమని, వారి సేవలను గుర్తిస్తూ ప్రోత్సాహక పురస్కారాలు అందించడం గొప్ప విషయమని మేయర్ స్రవంతి జయవర్ధన్ పేర్కొన్నారు. స్థానిక 19 వ […]
నెల్లూరు రూరల్
CPM News : ధరలు పెంచడాన్ని నిరసిస్తూ సిపియం నిరసన
ధరలు పెంచడాన్ని నిరసిస్తూ సిపియం నిరసన నెల్లూరు రూరల్, ఏప్రిల్ 4 (సదా మీకోసం) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజల్, గ్యాస్, విద్యుత్, నిత్యావసర వస్తువుల ధరలను పెంచడాన్ని నిరసిస్తూ, సిపిఎం నెల్లూరు రూరల్ కమిటీ ఆధ్వర్యంలో అయ్యప్ప గుడి సెంటర్ లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. CPM News కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం నెల్లూరు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాదాల […]
హజరత్ నాయుడు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ
హజరత్ నాయుడు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నెల్లూరు రూరల్, మార్చి28 (సదా మీకోసం) : దివంగత నేత మేకపాటి గౌతంరెడ్డి సంతాప సభకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విచ్చేసిన సందర్భంగా కోటంరెడ్డి బ్రదర్స్ సూచనల మేరకు సోమవారం 33వ డివిజన్ అధ్యక్షులు కరణం హజరత్ నాయుడు ఆధ్వర్యంలో డివిజన్ నుండి కనుపర్తిపాడు విపీఆర్ కన్వెన్షన్ హాల్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం 33వ డివిజన్ […]
మూడు పూటలా అన్నం పెట్టే రైతు నోట్లో, జగన్ రెడ్డి మట్టి కొడుతున్నారు
మూడు పూటలా అన్నం పెట్టే రైతు నోట్లో, జగన్ రెడ్డి మట్టి కొడుతున్నారు లాభ నష్టాలను లెక్క చేయకుండా, రైతులు పంటలు పండించి మనకు అన్నం పెడుతున్నారు జగన్ రెడ్డి రైతులను ఆదుకోవాల్సింది పోయి, అబద్ధపు కరపత్రాలు విడుదల చేస్తున్నారు రైతుల ఆత్మహత్య లో ఆంధ్ర రాష్ట్రం రెండో స్థానంలో ఉంది రైతు పండించిన ప్రతి గింజ ప్రభుత్వం కొనుగోలు చేసే వరకు పోరాడుతాం జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు […]
సకల మానవాళి మనుగడకు పరిశుద్ధమైన నీరు అందించాలి
సకల మానవాళి మనుగడకు పరిశుద్ధమైన నీరు అందించాలి బద్దెపూడి నరసింహ గిరి నెల్లూరు, మార్చి 22 (సదా మీకోసం) : ప్రపంచంలో సకల జీవరాశికి నీరు హక్కు, అదే జీవితం. సకల మానవాళికి పరిశుద్ధమైన నీరు అందించేందుకు ఐక్యరాజ్య సమితి మార్చి ఇరవై రెండువ తేదీని ప్రపంచ జల దినోత్సవంగా నిర్ణయించారని 25 వ డివిజన్ కార్పొరేటర్ బద్దెపూడి నరసింహ గిరి అన్నారు. మంగళవారం ప్రపంచ జల దినోత్సవం (వరల్డ్ […]
వరుస కలయికలతో గిరిధర్ రెడ్డి బిజి బిజి
వరుస కలయికలతో గిరిధర్ రెడ్డి బిజి బిజి నిన్న సజ్జల రామకృష్ణా రెడ్డి, లేళ్ల అప్పి రెడ్డి నేడు మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి తాడేపల్లి, మార్చి 22 (సదా మీకోసం) : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఎన్నికైన అనంతరం నెల్లూరులోని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం కార్యకర్తలతో బిజి బిజి కాగా నేడు పార్టీ రాష్ట్ర నాయకులతో బేటితో గిరిధర్ రెడ్డి బిజి […]
సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు ప్రజా సమస్యలను పరిష్కరించాలి : వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు ప్రజా సమస్యలను పరిష్కరించాలి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నెల్లూరు రూరల్, మార్చి 21 (సదా మీకోసం) : నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదేశాలమేరకు 4వ రోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పెనుబర్తి, కాకుపల్లి గ్రామాలలోని సచివాలయ అధికారులు, వాలంటీర్లతో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, రూరల్ మండల […]
సచివాలయ అధికారులతో మరియు వాలంటీర్లతో సమావేశం నిర్వహించిన గిరిధర్ రెడ్డి
సచివాలయ అధికారులతో మరియు వాలంటీర్లతో సమావేశం నిర్వహించిన గిరిధర్ రెడ్డి నెల్లూరు రూరల్, మార్చి 19 (సదా మీకోసం) నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కందమూరు, ఉప్పుటూరు, ములుముడి మరియు కొమ్మరపూడి గ్రామాలలోని సచివాలయ అధికారులతో, వాలంటీర్లతో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, రూరల్ మండల అధ్యక్షుడు బూడిద విజయ్ కుమార్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి […]
అజీజ్ ను ఎమ్మెల్యే చేసే వరకు రూరల్ లో గడప గడప కు తిరుగుతా
అజీజ్ ను ఎమ్మెల్యే చేసే వరకు రూరల్ లో గడప గడప కు తిరుగుతా అజీజ్ గెలుపే లక్ష్యంగా పనిచేస్తా మాజీ మంత్రి రమేష్ రెడ్డి శుక్రవారం నెల్లూరు నగరంలోని 32 వ డివిజన్ లోని ఇందిరా నగర్ లో డివిజన్ నాయకులతో జిల్లా టీడీపీ నేతలు సమావేశం నిర్వహించారు… ముందుగా ఇందిరా నగర్ లోని అమ్మవారి గుడి లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అనంతరం సమావేశం నిర్వహించారు… సమావేశంలో […]
కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కి కీలక బాధ్యతలు
కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కి కీలక బాధ్యతలు వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శిగా నియామకం నెల్లూరు రూరల్ లో కీలకంగా పనిచేస్తున్న కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అమరావతి, మార్చి 17 (సదా మీకోసం) : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. గత మూడు సంవత్సరాలుగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నెల్లూరు రూరల్ […]

