Spread the love రామ రాజ్య స్థాపనే ధ్యేయం గా రామమందిర నిర్మాణం చేపట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ : యశ్వంత్ సింగ్ -: నెల్లూరు నగరం, ఆగస్టు 5 (సదా మీకోసం) :- రామ రాజ్య స్థాపనే ధ్యేయంగా రామమందిర నిర్మాణం చేపట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ చరిత్రలో నిలిచిపోతారని భారతీయ జనతా పార్టీ యువ మోర్చా నాయకులు యశ్వంత్ సింగ్ వ్యాఖ్యానించారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం […]