ముంగ‌మూరుకు నివాళుల‌ర్పించిన తెదేపా నాయ‌కులు

Spread the love

ముంగ‌మూరుకు నివాళుల‌ర్పించిన తెదేపా నాయ‌కులు

నెల్లూరు ప్ర‌తినిధి, ఫిబ్ర‌వ‌రి 1 (స‌దా మీకోసం) :

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, నెల్లూరు సిటీ మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి భౌతికకాయానికి పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్ లు నివాళులర్పించారు.

ఈ సంద‌ర్భంగా నాయ‌కులు శ్రీధరకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులకు పరామర్శించారు. సోమిరెడ్డి త‌న‌కు శ్రీధరన్నతో దశాబ్దాలుగా ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వారి వెంట వెంట రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

శ్రీ బాలాజీ జిల్లా నుండి గూడూరు ని తొలగించండి

Spread the loveశ్రీ బాలాజీ జిల్లా నుండి గూడూరు ని తొలగించండి గూడూరు, సూళ్ళూరుపేట, వెంకటగిరి, సర్వేపల్లి నియోజకవర్గాలతో జిల్లా ఏర్పాటు చేయండి మమ్మల్ని నెల్లూరు జిల్లా లోనే ఉంచండి ప్రతిపాదన చేస్తున్న గూడూరు ప్రజలు గూడూరు, ఫిబ్రవరి 1 (సదా మీకోసం) : గూడూరు నియోజకవర్గంను శ్రీ బాలాజీ జిల్లాలో కలపడాన్ని నిరసిస్తూ స్థానిక ప్రజలు తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. గూడూరు ను జిల్లాగా […]

You May Like

You cannot copy content of this page