హిందూపురం జిల్లా సాధన కోసం నేడు ర్యాలీ హాజరుకానున్న శాసనసభ్యులు బాలకృష్ణ హిందూపురం ఫిబ్రవరి 3 (సదా మీకోసం) : శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గురువారం సాయంత్రం హిందూపురం చేరుకున్నారు. ఆయన నివాసంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తో ముచ్చటించారు. శుక్రవారం హిందూపురం జిల్లా సాధన కోసం పొట్టశ్రీరాములు సర్కిల్ చిన్నమార్కెట్ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు పాదయాత్రగా జరుగు ర్యాలీ విచ్చేసి అంబేద్కర్ విగ్రహంకు పులమాలలు వేసి […]
Year: 2022
Sadha Meekosam Daily 03-02-2022 E-Paper Issue
Sadha Meekosam Daily 03-02-2022 E-Paper Issue Old Issues / More E Papers
Sadha Meekosam Daily 02-02-2022 E-Paper Issue
Sadha Meekosam Daily 02-02-2022 E-Paper Issue Old Issues / More E Papers
యథేచ్ఛగా ప్రభుత్వ భూముల ఆక్రమణ..! -కబ్జా పర్వంలో అధికారుల సహకారం..?
యథేచ్ఛగా ప్రభుత్వ భూముల ఆక్రమణ..! -కబ్జా పర్వంలో అధికారుల సహకారం..? తోటపల్లిగూడూరు, ఫిబ్రవరి 1 (సదా మీకోసం) : ఎంతో విలువైన ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురౌతున్నాయి. కాగా అధికారుల సహకారంతోనే ప్రభుత్వ భూములు కబ్జా అవుతున్నాయన్న ప్రచారం స్థానికంగా సాగుతోంది. ప్రభుత్వ భూములు ఆక్రమణ లకు గురౌతున్నాయన్న విషయం బహిరంగ రహస్యమే అయినప్పటికీ అధికారులు పట్టించుకోవడం ఈ ప్రచారానికి బలం చేకూరుతోంది. ఆక్రమణ కు గురైన కోట్లాది రూపాయల […]
కాకాణి ఆధ్వర్యంలో “జగనన్న వరం – సర్వేపల్లి జన నీరాజనం”
కాకాణి ఆధ్వర్యంలో “జగనన్న వరం – సర్వేపల్లి జన నీరాజనం” పొదలకూరు, ఫిబ్రవరి 1 (సదా మీకోసం) : పొదలకూరు మండల కేంద్రంలో సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో అంతర్భాగంగా కొనసాగించినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి ధన్యవాదాలు తెలియజేస్తూ, “జగనన్న వరం – సర్వేపల్లి జన నీరాజనం” పేరిట వారం రోజులపాటు నియోజకవర్గంలో ర్యాలీలు, ఉత్సవాలు నిర్వహించడంలో భాగంగా, బస్టాండ్ సెంటర్ వరకు ప్రజలతో కలిసి భారీ ఊరేగింపుగా […]
సొంత ఇంటి కలను నెరవేర్చుకునేందుకు కృషి చేయాలి : జిల్లా కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు
సొంత ఇంటి కలను నెరవేర్చుకునేందుకు కృషి చేయాలి జిల్లా కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు కొడవలూరు, ఫిబ్రవరి 1 (సదా మీకోసం) : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలు – పేదలందరికీ ఇల్లు పథకంలో లబ్ధిదారులందరూ భాగస్వాములై సొంత ఇంటి కలను నెరవేర్చుకునేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం కొడవలూరులోని జగనన్న కాలనీలో చేపడుతున్న ఇళ్ల నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. […]
సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలి : కలెక్టర్
సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలి సచివాలయ సిబ్బంది, వాలంటీర్లను ఆదేశించిన కలెక్టర్ కొడవలూరు, ఫిబ్రవరి 1 (సదా మీకోసం) : సచివాలయాల పరిధిలో ప్రతి నెల చివరి శుక్ర, శనివారాల్లో చేపడుతున్న సిటిజన్ అవుట్ రీచ్ కార్యక్రమంలో భాగంగా సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తప్పనిసరిగా తమ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం చేపడుతున్న, చేపట్టనున్న సంక్షేమ పథకాల వివరాలను ప్రజలకు వివరించాలని జిల్లా కలెక్టర్ కె వి ఎన్ […]
ముంగమూరు శ్రీధర్ కృష్ణా రెడ్డి కన్నీటి వీడ్కోలు
ముంగమూరు శ్రీధర్ కృష్ణా రెడ్డి కన్నీటి వీడ్కోలు ఉస్మాన్ సాహెబ్ పేట నుంచి బోడి గాడి తోట వరకు అంతిమయాత్ర నెల్లూరు ప్రతినిధి, ఫిబ్రవరి 1 (సదా మీకోసం) : నెల్లూరు నగర మాజీ శాసనసభ్యులు ముంగమూరు శ్రీధర్ కృష్ణా రెడ్డి అంతిమయాత్ర మంగళవారం మధ్యాహ్నం వందలాది మంది అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించారు. నెల్లూరు నగర ప్రజలకు ఎమ్మెల్యేగా ముంగమూరు చేసిన సేవలను గుర్తు చేసుకొని పలువురు కన్నీటిపర్యంతమయ్యారు. […]
హోమియో మందుల వితరణ
హోమియో మందుల వితరణ వాకాడు, ఫిబ్రవరి 1 (సదా మీకోసం) : కరోనా, ఒమెక్రాన్ నివారణకు, విషజ్వరాల నుండి సంరక్షణకు వాకాడు మండలం, బాలిరెడ్డిపాళెం లోని శ్రీరామ సేన ఆధ్వర్యంలో హోమియో మందుల వితరణ కార్యక్రమాన్ని వాకాడు సొసైటీ చైర్మన్ కొడవలూరు దామోదర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూ మంచి కార్యక్రమాన్ని ఎంచుకున్న శ్రీ రామ సేన యువకులను అభినందించారు. 15 సంవత్సరాల విద్యార్థులకు కేంద్ర […]
శ్రీ బాలాజీ జిల్లా నుండి గూడూరు ని తొలగించండి
శ్రీ బాలాజీ జిల్లా నుండి గూడూరు ని తొలగించండి గూడూరు, సూళ్ళూరుపేట, వెంకటగిరి, సర్వేపల్లి నియోజకవర్గాలతో జిల్లా ఏర్పాటు చేయండి మమ్మల్ని నెల్లూరు జిల్లా లోనే ఉంచండి ప్రతిపాదన చేస్తున్న గూడూరు ప్రజలు గూడూరు, ఫిబ్రవరి 1 (సదా మీకోసం) : గూడూరు నియోజకవర్గంను శ్రీ బాలాజీ జిల్లాలో కలపడాన్ని నిరసిస్తూ స్థానిక ప్రజలు తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. గూడూరు ను జిల్లాగా ప్రకటించాలని, లేకపోతే […]

