Spread the loveమే 1 లోగా నెల్లూరు, సంగం బ్యారేజీ ప్రారబిస్తున్నాం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాక ప్రకటించిన ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు ప్రతినిధి, మార్చి 19న (సదా మీకోసం) : నెల్లూరు జిల్లాలో ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు అయిన సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజ్ లను మే 1వ తేదీ లోగా ప్రారంభించబోతున్నామని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ […]