వరద బాధితులకు భోజన పంపిణీ చేసిన అబ్దుల్ అజీజ్, జెడ్ శివ ప్రసాద్ నెల్లూరు, నవంబర్ 20 (సదా మీకోసం) : నెల్లూరు లోని 1 వ డివిజన్ లోని దొరతోపు కాలనీలో శనివారం రాష్ట్ర వైద్య విభాగం అధ్యక్షుడు డా. జెడ్ శివ ప్రసాద్ ఆధ్వర్యంలో భోజన పంపిణీ నిర్వహించారు. నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి అబ్దుల్ అజీజ్ పాల్గొని భోజనం పంపిణీ […]
నెల్లూరు రూరల్
16 నుంచి నేను… నా కార్యకర్త : ఎమ్మెల్యే కోటంరెడ్డి
16 నుంచి “నేను… నా కార్యకర్త” : ఎమ్మెల్యే కోటంరెడ్డి -: నెల్లూరు రూరల్, సెప్టెంబర్ 14 (సదా మీకోసం) :- నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో మంగళవారం నాడు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ, “నేను… నా కార్యకర్త” పేరుతో ఈనెల 16 నుంచి మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం […]
త్రిశూల వ్యూహం ప్రయోగించిన టీడీపీ నేతలు…!
త్రిశూల వ్యూహం ప్రయోగించిన టీడీపీ నేతలు…! టిడిపి నాయకులు రహదారుల పైకి వచ్చి ఆందోళన చేయకుండా ముందు జాగ్రత్త చర్యగా పోలీసు బలగాలతో ఎక్కడికక్కడ నిఘా ఏర్పాటు చేస్తున్నారని ఎలాగైనా నిరసన తెలపాలని అనుకున్న టీడీపీ మైనారిటీ అధ్యక్షుడు సాబీర్ ఖాన్ త్రిశూల వ్యూహం ప్రయోగించారు.. నారా లోకేష్ గుంటూరు పర్యటన ను అడ్డుకునేందుకు నిరసనగా నెల్లూరు విఆర్సి వద్ద తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఆందోళన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. […]
నెలూరు క్లబ్ అభివృద్దికి కృషి చేయాలి : ఎమ్మెల్యే కోటంరెడ్డి
నెలూరు క్లబ్ అభివృద్దికి కృషి చేయాలి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి `: నెల్లూరు రూరల్, జూలై 26 (సదా మీకోసం) :` నెల్లూరు రూరల్ నియోజకవర్గం దర్గామిట్టలోని నెల్లూరు క్లబ్ లో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్‌ను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ… నెల్లూరు క్లబ్ లోని […]
ప్రజలపై మోపే భారాలకు వ్యతిరేకంగా జరిగే ధర్నాను విజయవంతం చేయండి
ప్రజలపై మోపే భారాలకు వ్యతిరేకంగా జరిగే ధర్నాను విజయవంతం చేయండి ప్రజలపై భారాలు మోపే మున్సిపల్ చట్ట సవరణ ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి. జూన్ 30 తేదీన కార్పొరేషన్ ఆఫీస్ వద్ద జరుగు ధర్నాను ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలి. మాదాల వెంకటేశ్వర్లు (సింహపురి పౌర సమాఖ్య జిల్లా కన్వీనర్) -: నెల్లూరు రూరల్, జూన్ 28 (సదా మీకోసం) :- సింహపురి పౌర సమైక్య నెల్లూరు […]
కారకులను వదిలి కార్మికుల పై చర్యలు తీసుకోవడం సబబు కాదు : మాదాల వెంకటేశ్వర్లు
కారకులను వదిలి కార్మికుల పై చర్యలు తీసుకోవడం సబబు కాదు : మాదాల వెంకటేశ్వర్లు -: నెల్లూరు, జూన్ 25 (సదా మీకోసం) :- 37 వ డివిజన్ మాస్టర్ కేంద్రం నుండి నలుగురు కార్మికులను తొలగించడాన్ని నిరసిస్తూ, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో మాస్టర్ కేంద్రం వద్ద నిరసన కార్యక్రమం కార్మికులు నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మాదాల వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ…. […]
“సేవ్ ఇండియాసేవ్ వర్కింగ్ క్లాస్ సేవ్ పీపుల్” అంటున్నసిఐటియు
“సేవ్ ఇండియాసేవ్ వర్కింగ్ క్లాస్ సేవ్ పీపుల్” అంటున్నసిఐటియు -: నెల్లూరు రూరల్, ఆగస్టు 9 (సదా మీకోసం) :- కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ “సేవ్ ఇండియాసేవ్ వర్కింగ్ క్లాస్ సేవ్ పీపుల్” నినాదంతో కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు నెల్లూరు రూరల్ పరిధిలోని 21 22 డివిజన్ల సిఐటియు కమిటీ ఆధ్వర్యంలో ఉమ్మారెడ్డి గుంట సెంటర్ నందు గల ప్రభుత్వ […]
డివిజన్ లో వెలుగులు నింపుతున్న హజరత్ నాయుడు
డివిజన్ లో వెలుగులు నింపుతున్న హజరత్ నాయుడు -: నెల్లూరు రూరల్, ఆగస్టు 8 (సదా మీకోసం) :- డివిజన్ పరిధిలో ప్రజలకు ఏ సమయంలో ఏ సమస్య వచ్చినా నేను ఉన్నాను అంటూ ముందు వచ్చి సమస్యలను పరిష్కరిస్తూ 34వ డివిజన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కరణం హజరత్ నాయుడు అందరి మన్ననలు పొందుతున్నారు. డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలలో వీధిలైట్లు వెలగక ప్రజలు ఇబ్బంది పడుతుండడంతో […]
ముఖ్యమంత్రి విద్యుత్తు శాఖకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారు : కలెక్టర్ చక్రధర్ బాబు
ముఖ్యమంత్రి విద్యుత్తు శాఖకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారు : కలెక్టర్ చక్రధర్ బాబు -: నెల్లూరు రూరల్, ఆగస్టు 3 (సదా మీకోసం) :- నెల్లూరులోని కొండాయపాలెం వద్ద నిర్మించిన 33/11 కె.వి. విద్యుత్తు సబ్ స్టేషన్ ని.., సోమవారం ఉదయం కలెక్టర్ కె.వి.ఎన్. చక్రధర్ బాబు, ఎమ్మెల్యే కె.శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి.., విద్యుత్తు శాఖకు ఎంతో ప్రాధాన్యం […]

