ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ల ద్రోహి జగన్ మోహన్ రెడ్డి : షేక్ అబ్దుల్ అజీజ్

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ల ద్రోహి జగన్ మోహన్ రెడ్డి నోటీసులు ఇచ్చి ఉద్యమాన్ని ఆపడంతో, ప్రభుత్వ అసమర్థత అర్థం అవుతుంది అరెస్టులు, నోటీసులతో ఉద్యమాలను ఆపలేరు నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి షేక్ అబ్దుల్ అజీజ్ నెల్లూరు రూరల్, సెప్టెంబర్ 20 (సదా మీకోసం) : దళిత సంక్షేమాన్ని, అణగారిన వర్గాలను నిర్వీర్యం చేసి, దళితులను, బీసీ లను, ముస్లిం లను […]

ఎంతో ఘన చరిత్ర కలిగిన చేనేత రంగం నేడు సంక్షోభం లో ఉంది : చేజర్ల

ఎంతో ఘన చరిత్ర కలిగిన చేనేత రంగం నేడు సంక్షోభం లో ఉంది : చేజర్ల జి ఎస్ టి, కరోనా కారణంగా చేనేత రంగం కుదేలు అయ్యింది.కావున చేనేత దినోత్సవ సందర్భంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత రంగాన్ని ఉదారంగా ఆదుకోవాలి ఎన్నికలు ముందు చేనేత కార్మికులు అందరికీ నేతన్న నేస్తం ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి,అధికారం లోకి వచ్చిన తరువాత కేవలం మగ్గ మున్నవారికే ఇస్తున్నారు కుంటి సాకులు […]

జాతీయ ఎస్సీ కమిషన్ జోక్యంతోనే ఉదయగిరి నారాయణ కుటుంబానికి న్యాయం : మాజీ మంత్రి సోమిరెడ్డి

జాతీయ ఎస్సీ కమిషన్ జోక్యంతోనే ఉదయగిరి నారాయణ కుటుంబానికి న్యాయం : మాజీ మంత్రి సోమిరెడ్డి వారు స్పందించే వరకు జిల్లా అధికారుల్లో చలనం లేకుండా పోయింది నారాయణ కుటుంబసభ్యుల తరఫున ఎస్సీ కమిషన్ కు ధన్యవాదములు తెలియజేస్తున్నాం ఎస్సై కరిముల్లా ఆకృత్యాలపై త్వరలోనే మైనార్టీ కమిషన్ ను కూడా ఆశ్రయించబోతున్నాం జిల్లాలో ప్రధానంగా నెలకొన్న మూడు భయానక సమస్యలపై వామపక్షాలు, జనసేన, బీజేపీతో పాటు ప్రజాసంఘాలతో కలిసి ఉమ్మడి […]

శ్రీధర్ రెడ్డి కి దర్గాపై వైసీపీ రంగుల లైటింగ్ వేయడం రాజకీయం అనిపించలేదా : తెలుగుదేశం మైనారిటీ నాయ‌కులు హయత్ బాషా, సాబీర్ ఖాన్

శ్రీధర్ రెడ్డి కి దర్గాపై వైసీపీ రంగుల లైటింగ్ వేయడం రాజకీయం అనిపించలేదా దర్గా పై వేసిన వైసీపీ రంగుల లైటింగ్ తొలగించి మల్టీ కలర్ లైటింగ్ వేయాలి మొన్న రంగనాయకుల స్వామి దేవాలయానికి రంగులు వేశారు నేడు దర్గా పైన లైటింగ్ తో వేశారు దర్గా పై ఉన్న వైసీపీ రంగుల లైటింగ్ తొలగించకపోతే పెద్ద ఎత్తున నిరసన చేస్తాం పార్కింగ్ సౌకర్యం దూరంగా ఉన్నందున ప్రజలకు ఉచిత […]

కలసి పనిచేద్దాం… వామపక్షాల నేతలతో టీడీపీ నేతలు భేటీ

కలసి పనిచేద్దాం… వామపక్షాల నేతలతో టీడీపీ నేతలు భేటీ నెల్లూరు ప్రతినిధి, ఆగస్టు 6 (సదా మీకోసం): నెల్లూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి పొలిటి బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టిడిపి నెల్లూరు పార్లమెంటు అధ్యక్షుడు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన వామపక్ష నేతలతో భేటీ అయ్యారు. కృష్ణపట్నం థర్మల్ ప్రాజెక్టుతోపాటు ప్రజా సమస్యలపై చర్చించారు.  జిల్లాలోని రైతాంగ సమస్యలు, […]

గోరంట్ల మాధవ్ మన ఎంపీ అని చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉంది : షేక్. అబ్దుల్ అజీజ్

గోరంట్ల మాధవ్ మన ఎంపీ అని చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉంది మీసం తిప్పి చూపించాడని, గోరంట్ల మాధవ్ కు జగన్ రెడ్డి ఎంపీ సీట్ ఇచ్చారు ఇప్పుడు చూపించిన దానికి ఉపముఖ్యమంత్రి పదవి ఏమైనా ఇస్తారా..? నెల్లూరులో కూడా గోరంట్ల మాధవ్ కు మించిన ఎమ్మెల్యే ఉన్నాడు త్వరలో ఆయన ఆకృత్యాలను, ఆయన చూపించిన వాటిని కూడా బయట పెడతా 151 మంది ఎమ్మెల్యే లలో 86 మంది పై […]

వైసిపి రాజకీయ పార్టీనా…..! రాసలీలల పార్టీనా….? : పనబాక భూలక్ష్మి

వైసిపి రాజకీయ పార్టీనా…..! రాసలీలల పార్టీనా….? నెల్లూరు పార్లమెంట్ టిడిపి మహిళా అధ్యక్షురాలు పనబాక భూలక్ష్మి నెల్లూరు, ఆగ‌ష్టు 5 (స‌దా మీకోసం) : వైసీపీ నాయకుడు, ఎంపీ గోరంట్ల మాధవ్ సభ్య సమాజం తలదించుకునేలా వీడియోలో మహిళతో అసభ్యంగా ప్రవర్తించడాన్ని నెల్లూరు పార్లమెంట్ టిడిపి మహిళా అధ్యక్షురాలు పనబాక భూలక్ష్మి తీవ్రంగా ఖండిచారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సభలలో అక్కా చెల్లెమ్మలు, అక్కా చెల్లెమ్మలు అంటూ మాట్లాడడం […]

అభూత కల్పనల విషం చిమ్మే జంట కాలకూట విష సర్పాలు

అభూత కల్పనల విషం చిమ్మే జంట కాలకూట విష సర్పాలు విజయ సాయి రెడ్డి, దేవేంద్ర రెడ్డి లే నేతృత్వం నాదమూరి ఆడపడుచులు, నారా కుటుంబమే లక్ష్యం వైసీపీ సోషల్ మీడియా బరి తెగించి విషప్రచారం కాకర్ల తిరుమల నాయుడు, షేక్ అమ్రుల్లా, పనబాక భూ లక్ష్మి నెల్లూరు ప్ర‌తినిధి, ఆగ‌ష్టు 4 (స‌దా మీకోసం) :  మాజీ ముఖ్యమంత్రివర్యులు, దివంగత నందమూరి తారక రామారావు గారి నాలుగవ కుమార్తె […]

లోకేష్ కి జనంలో పెరుగుతున్న ఆదరణను చూసి బెంబేలెత్తుతున్న వైసీపీ : చేజర్ల

లోకేష్ కి జనంలో పెరుగుతున్న ఆదరణను చూసి బెంబేలెత్తుతున్న వైసీపీ అందుకే లోకేష్ పై నిందలు శవ రాజకీయాల నుండి పుట్టిన పార్టీ వైసీపీ అందుకే వారు నిత్యం శవ రాజకీయాలే చేస్తుంటారు ఆంధ్రుల ఆరాధ్యదైవం అయిన ఎన్టీఆర్ కుమార్తె మృతిని సైతం రాజకీయం చేస్తూ నికృష్ట రాజకీయాలు చేస్తున్న వైసీపీ నారా చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ తమకు వీలైనంత వరకూ వేరే వారికి సహాయం చేసేవారే […]

CM Sir : ముఖ్యమంత్రి గారు….బస్సుల పై దుమ్ము తుడిచి పెడతాం, బస్ పాస్ సొమ్ము తగ్గించి పెడతారా ?

CM Sir : ముఖ్యమంత్రి గారు….బస్సుల పై దుమ్ము తుడిచి పెడతాం, బస్ పాస్ సొమ్ము తగ్గించి పెడతారా ? షేక్. అమ్రుల్లా, టిఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు నెల్లూరు విద్య, జూలై 31 (సదా మీకోసం) విద్యార్థుల బస్సు పాస్ ల చార్జీల పెంపు ను నిరసిస్తూ తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ (టిఎన్ఎస్ఎఫ్) జిల్లా అధ్యక్షుడు షేక్.అమ్రుల్లా ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సులను […]

You cannot copy content of this page