శ్రీధర్ రెడ్డి కి దర్గాపై వైసీపీ రంగుల లైటింగ్ వేయడం రాజకీయం అనిపించలేదా దర్గా పై వేసిన వైసీపీ రంగుల లైటింగ్ తొలగించి మల్టీ కలర్ లైటింగ్ వేయాలి మొన్న రంగనాయకుల స్వామి దేవాలయానికి రంగులు వేశారు నేడు దర్గా పైన లైటింగ్ తో వేశారు దర్గా పై ఉన్న వైసీపీ రంగుల లైటింగ్ తొలగించకపోతే పెద్ద ఎత్తున నిరసన చేస్తాం పార్కింగ్ సౌకర్యం దూరంగా ఉన్నందున ప్రజలకు ఉచిత […]
Year: 2022
కలసి పనిచేద్దాం… వామపక్షాల నేతలతో టీడీపీ నేతలు భేటీ
కలసి పనిచేద్దాం… వామపక్షాల నేతలతో టీడీపీ నేతలు భేటీ నెల్లూరు ప్రతినిధి, ఆగస్టు 6 (సదా మీకోసం): నెల్లూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి పొలిటి బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టిడిపి నెల్లూరు పార్లమెంటు అధ్యక్షుడు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన వామపక్ష నేతలతో భేటీ అయ్యారు. కృష్ణపట్నం థర్మల్ ప్రాజెక్టుతోపాటు ప్రజా సమస్యలపై చర్చించారు. జిల్లాలోని రైతాంగ సమస్యలు, […]
జడ్పీ నుండి రూరల్ మండలానికి నిధులు మంజూరు చేశాం : జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ
జడ్పీ నుండి రూరల్ మండలానికి నిధులు మంజూరు చేశాం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ నెల్లూరు జడ్పీ ఆగస్టు 6 (సదా మీకోసం): నెల్లూరు రూరల్ మండల కార్యాలయంలో శనివారం మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, మండల పరిషత్ అధ్యక్షుడు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ రూరల్ మండలంలోని గ్రామాలలో […]
మంత్రి కాకాణి తో కమిషనర్ మర్యాదపూర్వక భేటీ
మంత్రి కాకాణి తో కమిషనర్ మర్యాదపూర్వక భేటీ నెల్లూరు కార్పొరేషన్, ఆగస్టు 6 (సదా మీకోసం): నెల్లూరు నగర కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన డి. హరిత శనివారం నెల్లూరు డైకాస్ రోడ్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో శనివారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆయనకు పుష్ప గుచ్చాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కాకాణి ఆమెను అభినందించి నెల్లూరు నగర కార్పొరేషన్ అభివృద్ధికి సంబంధించి […]
Nellore Festival: రొట్టెల పండుగకు పటిష్ట ఏర్పాట్లు : మంత్రి కాకాణి
రొట్టెల పండుగకు పటిష్ట ఏర్పాట్లు మౌలిక వసతులను మరింత మెరుగుపరచాలి ప్రతి ఒక్కరు సమన్వయంతో పని చేయాలి రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నెల్లూరు, ఆగస్టు 6 (సదా మీకోసం) : ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన బారాషాహీద్ Nellore Festival రొట్టెల పండుగకు సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు […]
Sadha Meekosam Daily 06-08-2022 E-Paper Issue
Sadha Meekosam Daily 06-08-2022 E-Paper Issue విలేకరులు కావలెను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల నుండి ప్రచురితం అవుతున్న సదా మీకోసం దిన పత్రికలో పని చేయుటకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా స్టాఫ్ రిపోర్టర్ లు, మండలాల వారీగా విలేకరులు కావలెను. అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఆసక్తి ఉన్న వారు 7981849603 నెంబర్ కు ఫోన్ చేయండి. […]
ఘనంగా 51వ డివిజన్లో మొదలైన పవనన్న ప్రజాబాట
ఘనంగా 51వ డివిజన్లో మొదలైన పవనన్న ప్రజాబాట నెల్లూరు నగరం, ఆగష్టు 5 (సదా మీకోసం) : నెల్లూరు నగర నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట నిర్విరామంగా 80 రోజులు పూర్తి చేసుకుంది. నేడు 81వ రోజున 51వ డివిజన్ కపాడిపాళెం ప్రాంతంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ప్రారంభించారు. స్థానిక జనసేన నాయకులు కాయల వరప్రసాద్ ఆధ్వర్యంలో […]
గోరంట్ల మాధవ్ మన ఎంపీ అని చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉంది : షేక్. అబ్దుల్ అజీజ్
గోరంట్ల మాధవ్ మన ఎంపీ అని చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉంది మీసం తిప్పి చూపించాడని, గోరంట్ల మాధవ్ కు జగన్ రెడ్డి ఎంపీ సీట్ ఇచ్చారు ఇప్పుడు చూపించిన దానికి ఉపముఖ్యమంత్రి పదవి ఏమైనా ఇస్తారా..? నెల్లూరులో కూడా గోరంట్ల మాధవ్ కు మించిన ఎమ్మెల్యే ఉన్నాడు త్వరలో ఆయన ఆకృత్యాలను, ఆయన చూపించిన వాటిని కూడా బయట పెడతా 151 మంది ఎమ్మెల్యే లలో 86 మంది పై […]
జడ్పీలో బెజవాడ గోపాల్ రెడ్డి గారు జయంతి వేడుకలు
జడ్పీలో బెజవాడ గోపాల్ రెడ్డి గారు జయంతి వేడుకలు నెల్లూరు జడ్పీ, ఆగష్టు 5 (సదా మీకోసం) : ఆజాద్ ఇక అమృత్ మహోత్సవంలో భాగంగా నెల్లూరు జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో డాక్టర్ బెజవాడ గోపాల్ రెడ్డి గారు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఆనం అరుణమ్మ, జడ్పీ సీఈవో ఈ. వాణిల చేతుల మీదుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి […]
వైసిపి రాజకీయ పార్టీనా…..! రాసలీలల పార్టీనా….? : పనబాక భూలక్ష్మి
వైసిపి రాజకీయ పార్టీనా…..! రాసలీలల పార్టీనా….? నెల్లూరు పార్లమెంట్ టిడిపి మహిళా అధ్యక్షురాలు పనబాక భూలక్ష్మి నెల్లూరు, ఆగష్టు 5 (సదా మీకోసం) : వైసీపీ నాయకుడు, ఎంపీ గోరంట్ల మాధవ్ సభ్య సమాజం తలదించుకునేలా వీడియోలో మహిళతో అసభ్యంగా ప్రవర్తించడాన్ని నెల్లూరు పార్లమెంట్ టిడిపి మహిళా అధ్యక్షురాలు పనబాక భూలక్ష్మి తీవ్రంగా ఖండిచారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సభలలో అక్కా చెల్లెమ్మలు, అక్కా చెల్లెమ్మలు అంటూ మాట్లాడడం […]

