మంత్రి కాకాణి తో కమిషనర్ మర్యాదపూర్వక భేటీ
మంత్రి కాకాణి తో కమిషనర్ మర్యాదపూర్వక భేటీ
నెల్లూరు కార్పొరేషన్, ఆగస్టు 6 (సదా మీకోసం):
నెల్లూరు నగర కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన డి. హరిత శనివారం నెల్లూరు డైకాస్ రోడ్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో శనివారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
ఆయనకు పుష్ప గుచ్చాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా కాకాణి ఆమెను అభినందించి నెల్లూరు నగర కార్పొరేషన్ అభివృద్ధికి సంబంధించి ఎటువంటి అవసరం ఉన్న తమ దృష్టికి తీసుకురావాలన్నారు.