అధికారుల నిర్లక్ష్యం, వైఫల్యంతోనే భారీ నష్టం తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఒట్టూరు సంపత్ యాదవ్ ప్రతి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే సీఎం జగన్మోహన్ రెడ్డి గాలిలో షికార్లు చేయడం మాని నేలపైకి దిగొచ్చి బాధ్యతగా వ్యవహరించాలి నెల్లూరు, నవంబర్ 23 (సదా మీకోసం) : నెల్లూరులోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఒట్టూరు సంపత్ యాదవ్ […]
Month: November 2021
Sadha Meekosam Daily 23-11-2021 E-Paper Issue
Sadha Meekosam Daily 23-11-2021 E-Paper Issue Old Issues / More E Papers
Sadha Meekosam Daily 21-11-2021 E-Paper Issue
Sadha Meekosam Daily 21-11-2021 E-Paper Issue Old Issues / More E Papers
మానవత్వం చాటుకున్న కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి
మానవత్వం చాటుకున్న కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నెల్లూరు నగరం, నవంబర్ 20 (సదా మీకోసం) : నెల్లూరు నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాలలో నెల్లూరు నగర తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా వరద ముంపు ప్రాంతాల్లో నాలుగు వేల మందికి త్రాగునీరు, భోజనం అందజేశారు. భగత్ సింగ్ కాలనీ లో ఉదయం నుండి ఒక గర్భిణి నొప్పులతో బాధపడుతుంటే ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిసి […]
రైతుల మహాపాద యాత్రకు నెల్లూరు జిల్లా అఖిల పక్ష నేతల ఘన స్వాగతం
రైతుల మహాపాద యాత్రకు నెల్లూరు జిల్లా అఖిల పక్ష నేతల ఘన స్వాగతం కావలి, నవంబర్ 20 (సదా మీకోసం) : “న్యాయస్థానం టు దేవస్థానం” పేరుతో అమరావతి రైతులు నిర్వహిస్తున్న మహా పాదయాత్రకు నెల్లూరు జిల్లాకు చెందిన అఖిల పక్ష నేతలు స్వాగతం పలికారు. రాజధాని అమరావతి రైతులకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర బీద రవిచంద్ర, నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, మాజీ […]
వరద బాధితులకు భోజన పంపిణీ చేసిన అబ్దుల్ అజీజ్, జెడ్ శివ ప్రసాద్
వరద బాధితులకు భోజన పంపిణీ చేసిన అబ్దుల్ అజీజ్, జెడ్ శివ ప్రసాద్ నెల్లూరు, నవంబర్ 20 (సదా మీకోసం) : నెల్లూరు లోని 1 వ డివిజన్ లోని దొరతోపు కాలనీలో శనివారం రాష్ట్ర వైద్య విభాగం అధ్యక్షుడు డా. జెడ్ శివ ప్రసాద్ ఆధ్వర్యంలో భోజన పంపిణీ నిర్వహించారు. నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి అబ్దుల్ అజీజ్ పాల్గొని భోజనం పంపిణీ […]
ప్రజలు నీట మునిగి అల్లో రామచంద్ర అంటుంటే ..! విజయోత్సవాల్లో ఉండటం ప్రసన్నకుమార్ రెడ్డికి మాత్రమే చెల్లింది
ప్రజలు నీట మునిగి అల్లో రామచంద్ర అంటుంటే ..! విజయోత్సవాల్లో ఉండటం ప్రసన్నకుమార్ రెడ్డికి మాత్రమే చెల్లింది – ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆదుకోవాలి విడవలూరు, నవంబర్ 20 (సదా మీకోసం) : పెన్నా నది ఉధృతంగా పారుతుంటే లోతట్టు ప్రాంతాలు అయిన విడవలూరు మండలం లోని ముదివర్ధి, వూటుకూరు,పెద్దపాళ్ళెం, రామతీర్థం గ్రామాలు నీట మునిగి ప్రజల జీవన విధానం పూర్తిగా అస్తవ్యస్తంగా ఉంది ఈ పరిస్థితులును నేడు మాజీ […]
మాకు తిట్టేందుకు పచ్చి బూతులు వస్తాయి, కానీ మాకు మా పార్టీ నేర్పించిన సంస్కారం అడ్డొస్తోంది
మాకు తిట్టేందుకు పచ్చి బూతులు వస్తాయి, కానీ మాకు మా పార్టీ నేర్పించిన సంస్కారం అడ్డొస్తోంది టిడిపి మండల అధ్యక్షులు గుమ్మడి రాజా యాదవ్ తిరుపతి పార్లమెంట్ రైతు విభాగం అధ్యక్షులు రావూరి రాధాకృష్ణమ నాయుడు వెంకటాచలం, నవంబర్ 20 (సదా మీకోసం) : మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులను అవమానిస్తూ వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను […]
ఖబడ్దార్ అంబటీ..! : టీడీపీ నేతలు..!!
ఖబడ్దార్ అంబటీ..! -టీడీపీ నేతలు..!! తోటపల్లిగూడూరు, నవంబర్ 20 (సదా మీకోసం) : మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిని అసభ్యకరంగా అవమానించిన వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఎమ్మెల్యే లు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శనివారం తోటపల్లిగూడూరు మండలం నరుకూరు సెంటర్ వద్ద ధర్నా చేశారు. కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ కార్యదర్శి కొణతం రఘుబాబు, మండల ప్రధాన […]
పారిశుద్ధ్య నిర్వహణను ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యంగా భావించాలి
పారిశుద్ధ్య నిర్వహణను ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యంగా భావించాలి రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ పిలుపు నెల్లూరు (జడ్పీ), నవంబర్ 20 (సదా మీకోసం) : సమాజంలో పారిశుద్ధ్య నిర్వహణను ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యంగా భావించాలని రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ పిలుపునిచ్చారు. శనివారం నెల్లూరు దర్గామిట్ట లోని జిల్లా ప్రజా పరిషత్ బాలికల పాఠశాలలో నిర్వహించిన ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవానికి ముఖ్యఅతిథిగా ఆయన విచ్చేశారు. […]

