వరద నీటిలో చిక్కుకున్న తండ్రి కొడుకులను కాపాడే క్రమంలో ప్రాణాలను కోల్పోయిన కానిస్టేబుల్

వరద నీటిలో చిక్కుకున్న తండ్రి కొడుకులను కాపాడే క్రమంలో ప్రాణాలను కోల్పోయిన కానిస్టేబుల్ బుచ్చి రెడ్డి పాలెం దామరమడుగు వద్ద వరద సహాయక చర్యలలో విషాదం… మరణ వార్త విని శోకసంద్రంలో జిల్లా పోలీసు శాఖ.. అమర వీరుని స్మరిస్తూ మౌనం పాటించిన జిల్లా యస్.పి., జిల్లా పోలీసు యంత్రాంగం బుచ్చి రెడ్డి పాలెం,  న‌వంబ‌ర్ 20 (స‌దా మీకోసం) : బుచ్చిరెడ్డి పాలెం దామ‌ర‌మ‌డుగు వ‌ద్ద‌ వరద నీటిలో […]

ముందస్తు చర్యలు తీసుకున్నందున ఎటువంటి ప్రాణం నిష్టం, ఆస్తి నష్టం లేదు

ముందస్తు చర్యలు తీసుకున్నందున ఎటువంటి ప్రాణం నిష్టం, ఆస్తి నష్టం లేదు జిల్లా కలెక్టర్ కె వి ఎన్ చక్రదర్ బాబు నెల్లూరు ప్ర‌తినిధి , న‌వంబ‌ర్ 20 (స‌దా మీకోసం) : గడచిన రెండు వారాలుగా భారీ వర్షాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో అధిక వర్షపాతం నమోదైన నేపథ్యంలో జిల్లాలో అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నందున ఎటువంటి ప్రాణం నిష్టం, ఆస్తి నష్టం లేకుండా నివారించగలిగామని జిల్లా […]

వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత దూషణలు సమాజానికి మంచిది కాదు ఎన్టీఆర్

వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత దూషణలు సమాజానికి మంచిది కాదు ఎన్టీఆర్ హైద‌రాబాద్‌, న‌వంబ‌ర్ 20 (స‌దా మీకోసం) : ఏపీ రాజకీయాల్లో తాజాగా చోటు చేసుకున్న ఓ హేయమైన ఘటనపై ఇప్పుడు రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఏపీలో అధికార పార్టీ నేతలు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబుపై వ్యక్తిగతంగా చేసిన కామెంట్స్ ఆయన్ను తీవ్ర భావోద్వేగానికి గురి చేయడంతో ఆయన […]

వైఎస్.వివేకానందరెడ్డి ‍హత్య కేసు నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ఈ వ్యాఖ్య‌లు : బీద ర‌విచంద్ర‌

వైఎస్.వివేకానందరెడ్డి ‍హత్య కేసు నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ఈ వ్యాఖ్య‌లు : బీద ర‌విచంద్ర‌ వైఎస్.వివేకానందరెడ్డి ‍హత్య కేసు నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు చంద్రబాబు నాయుడు పై వ్యక్తిగత నిందలు మోపడం సిగ్గుచేటు.. చంద్రబాబు నాయుడుని మళ్ళీ ముఖ్యమంత్రిగా అసెంబ్లీకి పంపడమే టిడిపి కార్యకర్తల లక్ష్యం.. నెల్లూరు రూర‌ల్‌, న‌వంబ‌ర్ 19 (స‌దా మీకోసం) : నెల్లూరు నగరంలోని టిడిపి జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి సోమిరెడ్డి […]

You cannot copy content of this page