రత్నంలో ఘనంగా ” సైన్స్ ఎపిటోమ్”

Spread the love

రత్నంలో ఘనంగా ” సైన్స్ ఎపిటోమ్”

నెల్లూరు విద్య‌, మార్చి 11 (స‌దా మీకోసం) :

 

నగరంలోని డైకస్ రోడ్ లోని డా. కిషోర్స్ రత్నం మోడల్ స్కూల్ లో శుక్రవారం ప్రైమరీ స్కూల్ విద్యార్థులు ” సైన్స్ ఎపిటోమ్” అనే సైన్స్ ఎగ్జిబిషన్ ను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా డా. కిషోర్స్ రత్నం స్కూల్స్ జనరల్ మేనేజర్ రామూర్తి నాయుడు పాల్గొని పిల్లలు చేసిన సైన్స్ మోడల్స్ ను ప్రాజెక్టులను, ప్రదర్శించి వాటి ప్రాముఖ్యతను చక్కగా వివరించిన విద్యార్థులను అభినందించారు.

అందరు విధిగా కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలని విధ్యర్డులను‌ ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థిని విద్యార్థిలకు ఉపాద్యాయులు కు అభినందనలు ను తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనిన పిల్లలను డైరెక్టర్లు డా. కృష్ణా కిషోర్, వాసంతి కిషోర్, పాఠశాల ప్రిన్సిపాల్ రాధాకృష్ణ, సీఓ సుగుణ, మేనేజర్ విజయచంద్ర, ఉపాద్యాయులు అభినందించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

Sadha Meekosam Daily 12-03-2022 E-Paper Issue

Spread the loveSadha Meekosam Daily 12-03-2022 E-Paper Issue       దినపత్రికల జర్నలిస్టులపై చేస్తున్న దుష్ప్రచారాన్ని నిరోధించండి Old Issues / More E Papers   ఇవి కూడా చ‌ద‌వండ   రత్నంలో ఘనంగా ” సైన్స్ ఎపిటోమ్” వైద్య ఆరోగ్య రంగానికి బడ్జెట్ కేటాయింపులు పెంచాలి : ప్రజారోగ్య వేదిక అధ్యక్షులు డాక్టర్ ఎం వి రమణయ్య Post Views: 886       

You May Like

You cannot copy content of this page