ఘనంగా ప్రారంభమైన మెగా రక్తదాన శిబిరం

Udatha Ramakrishna
Spread the love

ఘనంగా ప్రారంభమైన మెగా రక్తదాన శిబిరం

నెల్లూరు, ఏప్రిల్ 19 (స‌దా మీకోసం)

నెల్లూరు పార్లమెంటు సభ్యులు, ప్రియతమ నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని విపిఆర్ కన్వెన్షన్ సెంటర్లో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సహకారంతో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరం ఘనంగా ప్రారంభమైంది.

పలువురు ముఖ్య నేతలు, నాయకులు రక్తదాన శిబిరంలో పాల్గొని రక్త దానం చేశారు.

నేతలు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, బెజవాడ వంశీ రెడ్డి, కృపాకర్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు రక్తదానం చేశారు.

ఈ శిబిరంలో పాల్గొనేందుకు యువత భారీగా చేరుకుంటున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా భారీ ఏర్పాట్లు చేశారు.

 

 

 

 

మెగా రక్తదాన శిబిరంలో రక్తదానం చేస్తున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధికార ప్రతినిధి చెముకుల కృష్ణ చైతన్య

 

 

మెగా రక్తదాన శిబిరంలో రక్తదానం చేస్తున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఇందుకూరుపేట మండల అధ్యక్షులు వీరేంద్ర నాయుడు

 

 

 

 

 

 

జొన్నవాడ ఆలయ మాజీ చైర్మన్ పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడుకు సర్టిఫికెట్ అందిస్తున్న రెడ్ క్రాస్ చైర్మన్ వాకాటి విజయ్ కుమార్ రెడ్డి, ఎంపీ గారి ఓఎస్డి పెంచల్ రెడ్డి తదితరులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

సేవా కార్యక్రమాలకు మారుపేరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

Spread the loveసేవా కార్యక్రమాలకు మారుపేరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పదిమందికి మేలు చేసే వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు, ఏప్రిల్ 19 (స‌దా మీకోసం) నేడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఘనంగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు, పేద మహిళలకు చీరలు పంపిణీ చేసిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సేవా కార్యక్రమాలకు, ధార్మిక కార్యక్రమాలకు మారుపేరు […]

You May Like

You cannot copy content of this page