మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా ఒంగోలు వైద్యం, ఏప్రిల్ 30 (సదా మీకోసం) : జిల్లా లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నవజాత శిశువుల సంరక్షణ కేంద్రాలు ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, వైద్యాదికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, వైద్యాదికారులతో […]
Day: 30 April 2025
ప్రకృతి వ్యవసాయాన్ని మరింతగా ప్రోత్సహించాలి
ప్రకృతి వ్యవసాయాన్ని మరింతగా ప్రోత్సహించాలి జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా కొత్తపట్నం, ఏప్రిల్ 30 (సదా మీకోసం) : కొత్తపట్నం మండలంలో ప్రకృతి వ్యవసాయాన్ని మరింతగా ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం కొత్తపట్నం మండలంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా విస్తృతంగా పర్యటించారు. తొలుత జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీమ్ అన్సారియా, కొత్తపట్నం మండలం రంగాయపాలెంలోని శ్రీ కృష్ణం […]
మాదక ద్రవ్యాలు, మత్తు పదార్ధాల నివారణకు, ప్రతీఒక్కరికీ అవగాహన కల్పించడమే ఏకైక మార్గం
మాదక ద్రవ్యాలు, మత్తు పదార్ధాల నివారణకు, ప్రతీఒక్కరికీ అవగాహన కల్పించడమే ఏకైక మార్గం జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా ఒంగోలు కలెక్టరేట్, ఏప్రిల్ 30 (సదా మీకోసం) : జిల్లాలో మాదక ద్రవ్యాలు, మత్తు పదార్ధాల నివారణకు, ప్రతీఒక్కరికీ అవగాహన కల్పించడమే ఏకైక మార్గమని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. డ్రగ్స్ వినియోగంవల్ల కలిగే దుష్పలితాలను పెద్ద ఎత్తున వివరించడమే కాకుండా, జిల్లాలో పూర్తిస్థాయి […]
పోతిరెడ్డిపాలెం దుర్ఘటన అత్యంత విషాదకరం : ఎంపీ వేమిరెడ్డి
పోతిరెడ్డిపాలెం దుర్ఘటన అత్యంత విషాదకరం : ఎంపీ వేమిరెడ్డి కోవూరు, ఏప్రిల్ 30 (సదా మీకోసం) : కోవూరు నియోజకవర్గం పోతిరెడ్డిపాలెం వద్ద జరిగిన కారు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడం అత్యంత విషాదకరమని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. కారు ఓ ఇంట్లోకి దూసుకెళ్లడంతో ఇంటి యజమాని రమణయ్యతో పాటు నారాయణ మెడికల్ కాలేజీ విద్యార్థులు యగ్నేష్, జీవన్ నారాయణ, నరేష్, అభిసాయి, అభిషేక్ మృతి […]
సింహాచలం ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది : ఎంపీ వేమిరెడ్డి
సింహాచలం ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది : ఎంపీ వేమిరెడ్డి సింహాచలం ఘటన కలచివేసింది : ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి కోవూరు, ఏప్రిల్ 30 (సదా మీకోసం) : విశాఖ జిల్లా సింహాచలం అప్పన్న సన్నిధిలో గోడ కూలి 8 మంది భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు […]

