మే నెల 1న ఆత్మకూరులో సీఎం పర్యటన త్వరలో అధికారికంగా ఖరారు కానున్న సీఎం పర్యటన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులు సంసిద్ధంగా ఉండాలని మంత్రి ఆనం ఆదేశం నెల్లూరు ప్రతినిధి, ఏప్రిల్ 21 (సదా మీకోసం) : సీఎం చంద్రబాబు నాయుడు ఆత్మకూరులో మే నెల 1వ తేదీన పర్యటించనున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి […]
Day: 21 April 2025
తేలు కుడితే చల్లటి కాపటం పెట్టండి..!
తేలు కుడితే చల్లటి కాపటం పెట్టండి..! పాము కంటే తేలు ప్రమాదకరమైంది. ఎందుకంటే పాము విషానికి విరుగుడు మందుంది. తేలు విషానికి విరుగుడు మందులేదు.విరుగుడు మందు లేదు కాబట్టి ప్రాధమిక వైద్యం చాలా ముఖ్యం.తేలు కుట్టినప్పుడు వచ్చే నొప్పిని తగ్గించుకోవడం అందులో ప్రధానం. తేలు నొప్పి ప్రత్యేకత °°°°°°°°°°°°°°°°°°°° తేలు కుడితే వచ్చే నొప్పి భరించలేనంత తీవ్రంగా వుంటుంది. చెప్పనలవి కాని విధంగా వుంటుంది. * నొప్పిగా వుంటుంది. * […]
100 బారికేడ్స్ ను అందించిన మెడికవర్ హాస్పిటల్
100 బారికేడ్స్ ను అందించిన మెడికవర్ హాస్పిటల్ జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ నెల్లూరు క్రైం, ఏప్రిల్ 21 (సదా మీకోసం) : నెల్లూరు నగరంలోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ వద్ద 7 లక్షల విలువ గల 100 మూవబుల్ బారికేడ్స్ ను జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ కి నెల్లూరు మెడికవర్ హాస్పిటల్స్ యాజమాన్యం స్వయంగా అందించింది. ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్ సెంట్రల్ హెడ్ మాట్లాడుతూ, పోలీసుశాఖకు తమ […]
గరిష్ట స్థాయికి బంగారం ధరలు
గరిష్ట స్థాయికి బంగారం ధరలు ప్రపంచ మార్కెట్ల ప్రకారం చూస్తే ప్రస్తుతం పసిడికి మంచి రోజులు వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే వీటి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. ఈ క్రమంలోనే నేడు (ఏప్రిల్ 21న) స్పాట్ గోల్డ్ ధర ఒక్కసారిగా 1.7% ఎగబాకి ఔన్స్‌కి $3,383.87 స్థాయికి చేరుకుంది. దీనికి ముందు సెషన్‌లో $3,384 ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిని తాకింది. పసిడి ధరలు పెరిగిన నేపథ్యంలో దీనిపై […]
పోప్ ఫ్రాన్సిస్ ఇక లేరు
పోప్ ఫ్రాన్సిస్ ఇక లేరు ప్రకటించిన వాటికన్ వర్గాలు కేథలిక్‌ల అత్యున్నత మత గురువు పోప్ ఫ్రాన్సిస్ (88) ఇటలీ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 7.35కు కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్యలు, డబుల్ న్యూమోనియా, కిడ్నీ సమస్యలతో తీవ్రంగా బాధపడ్డారు. ఫిబ్రవరి 14 నుంచి ఆయన 38 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం గత నెల డిశ్చార్జి అయ్యారు. ఆయన మృతి విషయాన్ని […]
అల్సర్ కి కారణం ఇది కూడానా….!
అల్సర్ కి కారణం ఇది కూడానా….! జీర్ణాశయంలో పుండ్లకు (అల్సర్) రకరకాల అంశాలు కారణమవుతుంటాయి. సుమారు 17% అల్సర్లకు హెలికోబ్యాక్టర్ పైలోరీ బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్ దోహదం చేస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ బ్యాక్టీరియా కడుపులోకి వెళ్లిన తర్వాత వాపుకారక కణాలను విడుదల చేస్తాయి. ఇవి జీర్ణకోశ వ్యవస్థ గోడలకు అంటుకొని దెబ్బతీస్తాయి. మరో ముఖ్య కారణం ఐబూప్రొఫెన్, డైక్లోఫెనాక్ వంటి ఎన్‌ఎస్‌ఏఐడీ రకం నొప్పి మాత్రలను దీర్ఘకాలంగా వాడటం. […]
అదీ భావితరాలను తయారు చేసే పద్ధతి.
“ఫిన్లాండ్” దేశం లో, ఓ ఖాళీ రోడ్, మన వాడు ఒకడు అలవాటుగా, సిగ్నల్ లేకుండా దాటబోయాడు… ఇంతలో పక్కనే వున్న ఆ దేశంవ్యక్తి “రోడ్డు దాటవద్దు” అన్నాడు… మనవాడు “రోడ్డు ఖాళీనే కదా దాటితే యేం” అన్నాడు… అప్పుడా వ్యక్తి, “పిల్లలు ఎవరైనా చూస్తారేమో” అన్నాడు.మనవాడికి అర్ధం కాలేదు. “పోలీసులు చూస్తే సమస్య గానీ…. పిల్లలు చూస్తే సమస్య ఏంటి” అని అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి ఇలా […]
అభినయంతో ఆకట్టుకుంటున్న కథానాయిక శ్రుతి హాసన్
అభినయంతో ఆకట్టుకుంటున్న కథానాయిక శ్రుతి హాసన్ అందం, అభినయంతో సినీ ప్రియులను ఆకట్టుకుంటున్న కథానాయిక శ్రుతి హాసన్. తాజాగా ఈమె డబ్బింగ్ పనులు మొదలు పెట్టినట్లు సామాజిక మాధ్యమాల వేదికగా ఓ పోస్టును పంచుకుంది. దీంతో ‘కూలీ’ చిత్రానికే ఈమె డబ్బింగ్ చెబుతున్నట్లు నెట్టింట్లో వార్తలు వస్తున్నాయి. కథానాయకుడు రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రమిది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని కళానిధి మారన్ […]
ఎన్టీఆర్ కర్ణాటకకి ఎందుకు వెళ్లారు?
ఎన్టీఆర్ కర్ణాటకకి ఎందుకు వెళ్లారు? ఎన్టీఆర్ కొత్త సినిమా సెట్లోకి అడుగు పెడుతున్నారు. అందుకోసం ఆయన ఆదివారం ఉదయం కర్ణాటకకి పయనమై వెళ్లారు. మంగళవారం నుంచి ఆయన చిత్రీకరణలో పాల్గొననున్నట్టు సినీ వర్గాలు తెలిపాయి. ఎన్టీఆర్ కొత్త సినిమా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి రూపొందిస్తున్న ఈ సినిమా ఇదివరకే రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రారంభమైంది. ఎన్టీఆర్ లేకుండా ఒక […]
Sadha Meekosam Daily SPSR Nellore, Tirupati, Prakasam 21-04-2025 E-Paper Issues
Sadha Meekosam Daily SPSR Nellore, Tirupati, Prakasam 21-04-2025 E-Paper Issues SPSR Nellore Prakasam Tirupati విలేకరులు కావలెను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల నుండి ప్రచురితం అవుతున్న సదా మీకోసం దిన పత్రికలో పని చేయుటకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా స్టాఫ్ రిపోర్టర్ లు, మండలాల వారీగా […]

