ఎంపి వేమిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ మేయర్ రూప్

Udatha Ramakrishna

ఎంపి వేమిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ మేయర్ రూప్ ఘనంగా నిర్వహించిన ఎంపీ వేమిరెడ్డి జన్మదిన వేడుకలు తిరుపతి, ఏప్రిల్ 19 (సదా మీకోసం) : నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన సందర్భంగా నెల్లూరు నుండి తిరుపతికి భారీ కాన్వాయ్ తో ర్యాలీ గా వచ్చి తిరుపతి లోని తాజ్ హోటల్ లో ఉన్న నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నగర డిప్యూటీ […]

సేవా కార్యక్రమాలకు మారుపేరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

Udatha Ramakrishna

సేవా కార్యక్రమాలకు మారుపేరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పదిమందికి మేలు చేసే వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు, ఏప్రిల్ 19 (స‌దా మీకోసం) నేడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఘనంగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు, పేద మహిళలకు చీరలు పంపిణీ చేసిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సేవా కార్యక్రమాలకు, ధార్మిక కార్యక్రమాలకు మారుపేరు వేమిరెడ్డి ప్రభాకర్ […]

ఘనంగా ప్రారంభమైన మెగా రక్తదాన శిబిరం

Udatha Ramakrishna

ఘనంగా ప్రారంభమైన మెగా రక్తదాన శిబిరం నెల్లూరు, ఏప్రిల్ 19 (స‌దా మీకోసం) నెల్లూరు పార్లమెంటు సభ్యులు, ప్రియతమ నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని విపిఆర్ కన్వెన్షన్ సెంటర్లో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సహకారంతో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరం ఘనంగా ప్రారంభమైంది. పలువురు ముఖ్య నేతలు, నాయకులు రక్తదాన శిబిరంలో పాల్గొని రక్త దానం చేశారు. నేతలు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, […]

కూలిన చెట్లు.. స్తంభించిన రాకపోకలు

Udatha Ramakrishna

కూలిన చెట్లు.. స్తంభించిన రాకపోకలు గాలివాన దుమారంతో నగరవ్యాప్తంగా ట్రాఫిక్‌ సమస్య హైదరాబాద్‌, ఏప్రిల్ 19 (స‌దా మీకోసం) వర్షం దెబ్బకి నగరం వణికిపోయింది. శుక్రవారం సాయంత్రం కుండపోత వాన, బలమైన గాలులు నగరంపై విరుచుకుపడ్డాయి. చెట్లు నేలకొరిగాయి. విద్యుత్తు స్తంభాలు దెబ్బతిన్నాయి. ఓ ట్రాన్స్‌ఫార్మర్‌ పేలిపోయింది. పాతబస్తీలో అధిక వర్షపాతం నమోదవగా, ప్రధాన నగరంలోనూ ఓ మోస్తారు వాన కురిసింది. విద్యుత్తు సరఫరాలో అంతరాయంతో కాలనీల్లో చీకట్లు అలముకున్నాయి. […]

జిల్లా ప్రజలకువేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేస్తున్న సేవలు ఎనలేనివి.

Udatha Ramakrishna

జిల్లా ప్రజలకువేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేస్తున్న సేవలు ఎనలేనివి. స్వంత నిధులతో పాటు,ప్రభుత్వం నుండి పెద్ద ఎత్తున నిధులు తెచ్చి జిల్లాను అభివృద్ధి చేస్తున్నారు. దాదాపు 80 వేల కోట్లు విలువ చేసే బీపీసిల్ ప్రాజక్టు ను జిల్లాకు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. వారి జన్మదిన సందర్భంగా వారికి భగవంతుడు ఆయు,ఆరోగ్యాలు, సిరి సంపదలు ప్రసాదించాలి. చేజర్ల వేంకటేశ్వర రెడ్డి కోవూరు, ఏప్రిల్ 19 (స‌దా మీకోసం) నెల్లూరు […]

Breaking News ప్రతినెలా మూడో శనివారం స్వచ్ఛాంధ్ర – స్వచ్ఛ దివస్ : మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ

Udatha Ramakrishna

Breaking News ప్రతినెలా మూడో శనివారం స్వచ్ఛాంధ్ర – స్వచ్ఛ దివస్ : మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నెల్లూరు న‌గ‌రం, ఏప్రిల్ 19 (స‌దా మీకోసం) స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ స్వచ్చాంధ్ర -స్వచ్ఛ దివస్ కార్యక్రమం ర్యాలీ ముగింపు సందర్భంగా ప్రతిజ్ఞ చేయించిన మంత్రి నారాయణ మంత్రి నారాయణ కామెంట్స్ […]

Sadha Meekosam Daily SPSR Nellore, Tirupati, Prakasam 19-04-2025 E-Paper Issues

Udatha Ramakrishna

Sadha Meekosam Daily SPSR Nellore, Tirupati, Prakasam 19-04-2025 E-Paper Issues   SPSR Nellore Prakasam   Tirupati       విలేకరులు కావలెను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల నుండి ప్రచురితం అవుతున్న సదా మీకోసం దిన పత్రికలో పని చేయుటకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా స్టాఫ్ రిపోర్టర్ లు, మండలాల వారీగా విలేకరులు కావలెను. అనుభవం […]

You cannot copy content of this page