ఘనంగా 51వ డివిజన్లో మొదలైన పవనన్న ప్రజాబాట

ఘనంగా 51వ డివిజన్లో మొదలైన పవనన్న ప్రజాబాట నెల్లూరు న‌గ‌రం, ఆగ‌ష్టు 5 (స‌దా మీకోసం) : నెల్లూరు న‌గ‌ర‌ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట నిర్విరామంగా 80 రోజులు పూర్తి చేసుకుంది. నేడు 81వ రోజున 51వ డివిజన్ కపాడిపాళెం ప్రాంతంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ప్రారంభించారు. స్థానిక జనసేన నాయకులు కాయల వరప్రసాద్ ఆధ్వర్యంలో […]

గోరంట్ల మాధవ్ మన ఎంపీ అని చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉంది : షేక్. అబ్దుల్ అజీజ్

గోరంట్ల మాధవ్ మన ఎంపీ అని చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉంది మీసం తిప్పి చూపించాడని, గోరంట్ల మాధవ్ కు జగన్ రెడ్డి ఎంపీ సీట్ ఇచ్చారు ఇప్పుడు చూపించిన దానికి ఉపముఖ్యమంత్రి పదవి ఏమైనా ఇస్తారా..? నెల్లూరులో కూడా గోరంట్ల మాధవ్ కు మించిన ఎమ్మెల్యే ఉన్నాడు త్వరలో ఆయన ఆకృత్యాలను, ఆయన చూపించిన వాటిని కూడా బయట పెడతా 151 మంది ఎమ్మెల్యే లలో 86 మంది పై […]

జడ్పీలో బెజవాడ గోపాల్ రెడ్డి గారు జయంతి వేడుకలు

జడ్పీలో బెజవాడ గోపాల్ రెడ్డి గారు జయంతి వేడుకలు నెల్లూరు జ‌డ్పీ, ఆగ‌ష్టు 5 (స‌దా మీకోసం) : ఆజాద్ ఇక అమృత్ మహోత్సవంలో భాగంగా నెల్లూరు జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో డాక్టర్ బెజవాడ గోపాల్ రెడ్డి గారు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఆనం అరుణమ్మ, జడ్పీ సీఈవో ఈ. వాణిల‌ చేతుల మీదుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి […]

వైసిపి రాజకీయ పార్టీనా…..! రాసలీలల పార్టీనా….? : పనబాక భూలక్ష్మి

వైసిపి రాజకీయ పార్టీనా…..! రాసలీలల పార్టీనా….? నెల్లూరు పార్లమెంట్ టిడిపి మహిళా అధ్యక్షురాలు పనబాక భూలక్ష్మి నెల్లూరు, ఆగ‌ష్టు 5 (స‌దా మీకోసం) : వైసీపీ నాయకుడు, ఎంపీ గోరంట్ల మాధవ్ సభ్య సమాజం తలదించుకునేలా వీడియోలో మహిళతో అసభ్యంగా ప్రవర్తించడాన్ని నెల్లూరు పార్లమెంట్ టిడిపి మహిళా అధ్యక్షురాలు పనబాక భూలక్ష్మి తీవ్రంగా ఖండిచారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సభలలో అక్కా చెల్లెమ్మలు, అక్కా చెల్లెమ్మలు అంటూ మాట్లాడడం […]

మేయర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కమిషనర్

మేయర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కమిషనర్ నెల్లూరు కార్పొరేష‌న్‌, ఆగ‌ష్టు 5 (స‌దా మీకోసం) : నెల్లూరు నగరపాలక సంస్థ మేయరు స్రవంతి జయవర్ధన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కమిషనర్ డి.హరిత శుభాకాంక్షలను తెలిపారు. కార్యాలయంలోని మేయర్ ఛాంబరు నందు శుక్రవారం ఉదయం కమిషనరు మేయరును కలుసుకుని పుష్పగుచ్చాన్ని అందజేసి అభినందించారు. సంతోషకరమైన పుట్టినరోజు వేడుకలను ప్రతి ఏటా జరుపుకుంటూ, భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కమిషనరు ఆకాంక్షించారు. […]

చిన్నారుల మధ్య మేయర్ జన్మదిన వేడుకలు

చిన్నారుల మధ్య మేయర్ జన్మదిన వేడుకలు నెల్లూరు కార్పొరేష‌న్‌, ఆగస్టు 5 (సదా మీకోసం) : నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ స్రవంతిజయవర్ధన్ జన్మదినం సందర్భంగా శుక్ర‌వారం నాడు స్థానిక రెవెన్యూ కాలనీ లోని విశ్వభారతి అంధుల పాఠశాలలో అక్కడి పిల్లలతో కలిసి జన్మదిన వేడుకలను నిరాడంబరంగా జరుపుకున్నారు. చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి వారికి పంచిపెట్టారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి […]

దర్గాలో పారిశుద్ధ్య నిర్వహణ పనులు వేగవంతం : కమిషనర్ హరిత

దర్గాలో పారిశుద్ధ్య నిర్వహణ పనులు వేగవంతం కమిషనర్ హరిత నెల్లూరు కార్పొరేషన్, ఆగస్టు 5 (సదా మీకోసం) : రొట్టెల పండుగ నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా బారా షహీద్ దర్గాలో పారిశుధ్య పనులను వేగవంతం చేయాలని నగర పాలక సంస్థ కమిషనర్ శ్రీమతి డి. హరిత అధికారులను ఆదేశించారు.  బారా షహీద్ దర్గా ప్రాంగణంలో జరుగుతున్న రొట్టెల పండుగ నిర్వహణ ఏర్పాట్లను అధికారులతో కలిసి కమిషనర్ శుక్రవారం పర్యవేక్షించారు.  ఈ […]

Sadha Meekosam Daily 05-08-2022 E-Paper Issue

Sadha Meekosam Daily 05-08-2022 E-Paper Issue   విలేకరులు కావలెను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల నుండి ప్రచురితం అవుతున్న సదా మీకోసం దిన పత్రికలో పని చేయుటకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా స్టాఫ్ రిపోర్టర్ లు, మండలాల వారీగా విలేకరులు కావలెను. అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఆసక్తి ఉన్న వారు 7981849603 నెంబర్ కు ఫోన్ చేయండి. […]

You cannot copy content of this page