అభూత కల్పనల విషం చిమ్మే జంట కాలకూట విష సర్పాలు

అభూత కల్పనల విషం చిమ్మే జంట కాలకూట విష సర్పాలు విజయ సాయి రెడ్డి, దేవేంద్ర రెడ్డి లే నేతృత్వం నాదమూరి ఆడపడుచులు, నారా కుటుంబమే లక్ష్యం వైసీపీ సోషల్ మీడియా బరి తెగించి విషప్రచారం కాకర్ల తిరుమల నాయుడు, షేక్ అమ్రుల్లా, పనబాక భూ లక్ష్మి నెల్లూరు ప్ర‌తినిధి, ఆగ‌ష్టు 4 (స‌దా మీకోసం) :  మాజీ ముఖ్యమంత్రివర్యులు, దివంగత నందమూరి తారక రామారావు గారి నాలుగవ కుమార్తె […]

దేవాలయాల ఫిక్స్డ్ డిపాజిట్లనూ వైసీపీ ప్రభుత్వం వదల్లేదు : కేతంరెడ్డి వినోద్ రెడ్డి

దేవాలయాల ఫిక్స్డ్ డిపాజిట్లనూ వైసీపీ ప్రభుత్వం వదల్లేదు పవనన్న ప్రజాబాటలో జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి నెల్లూరు న‌గ‌రం, ఆగ‌ష్టు 4 (స‌దా మీకోసం) : నెల్లూరు న‌గ‌ర నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట నిర్విరామంగా 80వ రోజున 40వ డివిజన్ స్థానిక మూలాపేటలోని శివాలయం ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికి తిరిగిన కేతంరెడ్డి ప్రజల […]

హాస్టల్ విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు నిర్ధేశించిన మెనూ ప్రకారంపౌష్టికాహారాన్ని అందించాలి : జిల్లా రెవిన్యూ అధికారి వెంకట నారాయణమ్మ

హాస్టల్ విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు నిర్ధేశించిన మెనూ ప్రకారంపౌష్టికాహారాన్ని అందించాలి జిల్లా రెవిన్యూ అధికారి వెంకట నారాయణమ్మ నెల్లూరు కలక్టరేట్, ఆగ‌ష్టు 4 (స‌దా మీకోసం) : హాస్టల్ విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు నిర్ధేశించిన మెనూ ప్రకారంపౌష్టికాహారాన్ని అందించాలని జిల్లా రెవిన్యూ అధికారి వెంకట నారాయణమ్మ, హాస్టల్ వెల్ఫేర్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ఎస్.సి., ఎస్.టి., బి.సి ప్రభుత్వ హాస్టల్స్ కు సంబంధించిన […]

నగర పాలక సంస్థ అభ్యున్నతికి కృషి చేస్తా : నూతన కమిషనర్ హరిత

నగర పాలక సంస్థ అభ్యున్నతికి కృషి చేస్తా నూతన కమిషనర్ హరిత నెల్లూరు కార్పొరేషన్, ఆగ‌ష్టు 4 (స‌దా మీకోసం) : జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు సారధ్యంలో నెల్లూరు నగర పాలక సంస్థ అభ్యున్నతికి కృషి చేస్తానని కార్పొరేషన్ నూతన కమిషనర్ డి.హరిత పేర్కొన్నారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ గా గురువారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు, కార్పొరేషన్ […]

లోకేష్ కి జనంలో పెరుగుతున్న ఆదరణను చూసి బెంబేలెత్తుతున్న వైసీపీ : చేజర్ల

లోకేష్ కి జనంలో పెరుగుతున్న ఆదరణను చూసి బెంబేలెత్తుతున్న వైసీపీ అందుకే లోకేష్ పై నిందలు శవ రాజకీయాల నుండి పుట్టిన పార్టీ వైసీపీ అందుకే వారు నిత్యం శవ రాజకీయాలే చేస్తుంటారు ఆంధ్రుల ఆరాధ్యదైవం అయిన ఎన్టీఆర్ కుమార్తె మృతిని సైతం రాజకీయం చేస్తూ నికృష్ట రాజకీయాలు చేస్తున్న వైసీపీ నారా చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ తమకు వీలైనంత వరకూ వేరే వారికి సహాయం చేసేవారే […]

Sadha Meekosam Daily 04-08-2022 E-Paper Issue

Sadha Meekosam Daily 04-08-2022 E-Paper Issue     విలేకరులు కావలెను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల నుండి ప్రచురితం అవుతున్న సదా మీకోసం దిన పత్రికలో పని చేయుటకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా స్టాఫ్ రిపోర్టర్ లు, మండలాల వారీగా విలేకరులు కావలెను. అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఆసక్తి ఉన్న వారు 7981849603 నెంబర్ కు ఫోన్ […]

You cannot copy content of this page