నేటి నుంచి ఈఏపిసెట్ పరీక్షలు

నేటి నుంచి ఈఏపిసెట్ పరీక్షలు ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలు ఏపీలో 120, తెలంగాణలో 2 కేంద్రాలు నిమిషం నిబంధన అమలు -: అమరావతి జూలై 4 (సదా మీకోసం) :- ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఈఏపీసెట్‌-2022 పరీక్షలు సోమవారం ప్రారంభం కానున్నాయి.  ఈనెల 8వ తేదీ వరకు ఇంజినీరింగ్‌, 11, 12 తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సులకు పరీక్షలు జరుగుతాయి.  ఏపీలో 120, తెలంగాణలో రెండు […]

లోయలో పడిన బస్సు.. ఘోర ప్రమాదం.. 19 మంది మృతి.. ఎక్క‌డంటే

లోయలో పడిన బస్సు.. ఘోర ప్రమాదం.. 19 మంది మృతి.. ఎక్క‌డంటే స‌దా మీకోసం (ఇంట‌ర్నేష‌న‌ల్‌) కరాచీ: పాకిస్థాన్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సుమారు 30 మంది ప్రయాణికులతో ఇస్లామాబాద్‌ నుంచి క్వెట్టాకు వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తూ లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 19 మంది మృతి చెందారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. బలూచిస్థాన్‌లోని క్వెట్టా సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న […]

You cannot copy content of this page