రూరల్ లో తెలుగుదేశం పరిస్థితి ఏంటి..?

రూరల్ లో తెలుగుదేశం పరిస్థితి ఏంటి..? బాదుడే బాదుడు, ఆత్మగౌర‌వం నిర్వ‌హించ‌డంలో విఫ‌లం స‌ల‌హాలు స్వీక‌రించ‌రు, నాయ‌కుల మాట విన‌రు ప‌రిస్థితి ఇలానే ఉంటే రూర‌ల్ సీటు వ‌దులుకోవాల్సిందేనా రాజ‌కీయంగా ఎదుర్కొలేక వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లంటున్న అధికార పార్టీ నెల్లూరు ప్ర‌తినిధి జూలై 11 (స‌దా మీకోసం) : నెల్లూరు రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో అధికార పార్టీని ఢీకొట్టడంలో తెలుగుదేశం పార్టీ వెన‌క‌బ‌డిపోతుంద‌నే విమ‌ర్శ‌లున్నాయి. వైఎస్సార్ సిపిలో అబ్దుల్ అజీజ్‌ మేయ‌ర్‌గా గెలవ‌గా […]

ఆర్డీవో కార్యాల‌యం రాజముద్ర కొత్త‌ది తయారు చేయించండి : ఏపిఈజేయూ

ఆర్డీవో కార్యాల‌యం రాజముద్ర కొత్త‌ది తయారు చేయించండి నెల్లూరు ఆర్డీవోని కోరిన ఏపిఈజేయూ నెల్లూరు ప్ర‌తినిధి జూలై 11 (స‌దా మీకోసం) : నూతనంగా పత్రికలు తీసుకు వచ్చేందుకు ఆర్డీవో కార్యాలయం ద్వారా ఆర్‌.ఎన్‌.ఐ. న్యూ ఢిల్లీ కార్యాలయం వారికి ‘టైటిల్‌ వెరిఫికేషన్‌ లెటర్‌’, ‘డిక్లరేషన్‌ (ఫాం-1,ఫాం-2)’ వంటి పత్రాలను పంపడం జరుగుతుంది. ఆ పత్రాలలో రెవెన్యూ డివిజనల్‌ అధికారి మరియు సబ్‌ డివిజినల్‌ మెజిస్ట్రేట్ అధికారిక సీల్‌ / […]

You cannot copy content of this page