ముఖ్యమంత్రికి ప్ర‌జా ఆరోగ్య వేదిక లేఖ‌

ముఖ్యమంత్రికి ప్ర‌జా ఆరోగ్య వేదిక లేఖ‌ సీజనల్ వ్యాధులపై ప్రభుత్వం తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోండి విశాఖప‌ట్నం, జూలై 25 (స‌దా మీకోసం) : సీజనల్ వ్యాధులపై ప్రభుత్వం తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర కమిటీ అధ్య‌క్షులు డా. యం.వి. ర‌మ‌ణ‌య్య‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి టి. కామేశ్వ‌ర‌రావులు లేఖ రూపంలో ముఖ్యమంత్రి కి విజ్ఞప్తి చేశారు. ఆ లేఖ‌లో వర్షాకాలపు వ్యాధుల నివారణకు అన్ని జిల్లాలలో తక్షణ […]

యస్.యస్.డి. జిల్లా అధ్యక్షుడుగా కార్తికేయ

యస్.యస్.డి. జిల్లా అధ్యక్షుడుగా కార్తికేయ ఇందుకూరుపేట, జూలై 25 (స‌దా మీకోసం) : సమతా సైనిక్ దళ్ (యస్.యస్.డి.) నెల్లూరు జిల్లా అధ్యక్షుడుగా పోలవరపు కార్తికేయ ను నూతనంగా నియమించినట్లు ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు పాలేటి మహేశ్వరరావు తెలిపారు. నిన్న విజయవాడలో జరిగిన యస్.యస్.డి. రాష్ట్రస్థాయి సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులందరూ ఏకగ్రీవ నిర్ణయం తీసుకుని, ఆ మేరకు సమావేశంలో ప్రకటన చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా […]

You cannot copy content of this page