మీ జీవిత కాలం పెంచుకోవాలని అనుకుంటున్నారా..?

Udatha Ramakrishna
Spread the love

మీ జీవిత కాలం పెంచుకోవాలని అనుకుంటున్నారా..?

 

జీవిత కాలాన్ని పెంచుకోవాలంటే మన

జీవన సరళిలో కొన్ని జాగ్రత్తలు

తప్పనిసరి

 

1) పొగ ఎట్టి పరిస్ధితుల్లోనూ వాడకూడదు.

2) మధ్యం వాడకాన్ని అతితక్కువకు పరిమితం కావాలి.

3) ఎత్తుకు తగిన బరువు వుండేలా చూసుకోవాలి

 

ఈ మూడు సూత్రాలను పాఠించ గలిగితే

ఏడు సంవత్సరాల సగటు జీవితాన్ని

అధనంగా పొందవచ్చు.

 

ఇది నేను చెపుతున్న మాట కాదు.

అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వారు విడుదల చేసిన సమాచారం.

డాక్టర్ ఎం.వి. రమణయ్య

ప్రజారోగ్య వేదిక

రాష్ట్ర అధ్యక్షులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

టిడిపి మండల అధ్యక్షులుగా నీలం మల్లికార్జున యాదవ్ 

Spread the loveటిడిపి మండల అధ్యక్షులుగా నీలం మల్లికార్జున యాదవ్ ముత్తుకూరు, మే 16 (సదా మీకోసం) : ముత్తుకూరు మండల అధ్యక్షులుగా నీలం మల్లికార్జున యాదవ్ ని సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ ప్రారంభం నుండి కార్యకర్తగా పనిచేస్తూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ప్రధాన అనుచరుడు గా పనిచేస్తున్న నీలం మల్లికార్జున యాదవ్ కి ముత్తుకూరు మండల అధ్యక్షులుగా అవకాశం ఇవ్వడం […]

You cannot copy content of this page