డెంగ్యూ జ్వరాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? పార్ట్ - 2
డెంగ్యూ జ్వరాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? పార్ట్ - 2
డెంగూ దోమ ప్రత్యేకతలు
——————————
చాలా మంచి దోమ
————————–
మన నిద్రకి యిబ్బంది లేకుండా పగలే కుడుతుంది. రాత్రి పూట పెద్దగా కుట్టదు.ఉడయం 5 నుంచి 7 గంటల లోపల,సాయంత్రం 5 నుంచి 7 గంటల లోపల కుట్టడం దీనికిష్టం.
డెంగూ దోమ ప్రత్యేకతలు
——————————
చాలా మంచి దోమ
————————–
మన నిద్రకి యిబ్బంది లేకుండా పగలే కుడుతుంది. రాత్రి పూట పెద్దగా కుట్టదు.ఉడయం 5 నుంచి 7 గంటల లోపల,సాయంత్రం 5 నుంచి 7 గంటల లోపల కుట్టడం దీనికిష్టం.
శుబ్రమైన దోమ—— మంచి నీళ్ళలోనే గుడ్లు పెడుతుంది.మురికి నీళ్ళ జోలికి పోదు.
*మొద్దు దోమ *——— పెద్దగా ఎగరలేదు . అందుకే ఇంట్లోనే వుండి కుట్టుకుంటూ వుంటుంది.ఒక వూరు పనిపూర్తయిన తరువాత మరో వూరు చూసుకుంటుంది
*బ్రతక నేర్చిన దోమ * ———వీలయితే 6 వారాల్లో దీని గుడ్డు పిగులుతుంది. ఇబ్బందులు ఉంటే 6 నెలలవరకు గుడ్డు బ్రతికే వుండగలదు.
ఎక్కడ మనం బట్టలు సరిగా వేసుకోమో చూసి మోకాళ్ళ క్రింద,మోచేతుల క్రిందనే ఎక్కువగా కుడుతుంది
మనుషులంటే ప్రేమ ఎక్కువ ———మనిషి రక్తమంటే ఇష్టమెక్కువ. కుక్కల్ని,పశువుల్ని యీదోమ పెద్దగా కుట్టదు
గండుదోమ ———–లావుగా,చూడటానికి విచిత్రంగా, వంటిమీద పులి మీద చారల లాగా పట్టీలు ఉంటాయి.
అందుకే ఇది టైగర్ దోమ
ఆడ దోమ మాత్రమే కుడుతుంది.ఆడ మగ తేడా లేకుండా అందరిని కుడుతుంది.
—— ఈపాడుదోమ చేత కుట్టించు కోకుండా జాగ్రత్త పడదాం ——
=============+==========
డాక్టర్ యం వి రమణయ్య
రామచంద్రారెడ్డి ఆసుపత్రి
నెల్లూరు
9490300431
డెంగ్యూ జ్వరాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? పార్ట్ - 1 కోసం క్లిక్ చేయండి