కరోనా మళ్ళీ మొదలైంది
ప్రస్తుతం (19-05-2025) భారత దేశంలో 257 యాక్టివ్ కేసులున్నాయి.
పరిస్థితి అదుపులోనే ఉంది.
ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు.
దేశంలో ప్రస్తుతం ఉన్న కేసులన్నీ స్వల్ప తీవ్రతతోనే ఉన్నాయి.
– కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ
భయపడకుండా, అలసత్వం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకుందాం.

డాక్టర్ ఎం. వి. రమణయ్య,
ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు.


