మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియ పూర్తి లాటరీ విధానంలో లబ్ధిదారులను ఎంపిక కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహణ ఒంగోలు, ఆక్టోబర్ 14 (సదా మీకోసం) : జిల్లాలో మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియ ముగిసింది. జిల్లాలోని 171 మద్యం షాపుల కోసం 3466 దరఖాస్తులు రావడంతో అధికారులు సోమవారం లాటరీ విధానంలో లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఒంగోలులోని అంబేద్కర్ భవనంలో ఎక్సైజ్ శాఖ […]