పరదాల చాటున తిరిగిన జగన్మోహన్ రెడ్డికి ప్రజల కష్టాలెలా తెలుస్తాయ్ కష్టకాలంలో చంద్రబాబు నాయుడు ప్రజల మధ్యలో ఉండటాన్ని వైసీపీ జీర్ణించుకోలేకపోతోంది ఊహించని విపత్తుతో ఇబ్బందుల్లో ఉన్న ప్రజల వద్దకెళ్లి ప్రభుత్వంపై విమర్శలు చేయడం దురదృష్టకరం లక్షల కోట్లు ప్రజల సొత్తును దోచేసిన జగన్మోహన్ రెడ్డి విరాళంగా రూ.కోటి మాత్రమే ఇవ్వడం బాధాకరం ఎన్ని వేషాలు వేసినా దోచుకున్న ప్రజాసొత్తు ప్రతి రూపాయినీ కక్కిస్తాం వరద బాధితులను ఆదుకునేందుకు ప్రతి […]