లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ నెల్లూరు క్రైం, న‌వంబ‌ర్ 30 (సదా మీకోసం) : ఫెంగల్ తుఫాన్ తీరం దాటుతున్న నేపథ్యంలో జిల్లా పోలీసు సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్స్ లో సహాయక చర్యల ప్రత్యేక బృందాలను సిధ్దంగా ఉంచి, పరిస్థితులను బట్టి సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా పోలీసు యంత్రాంగాన్ని జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ ఆదేశించారు. రెవిన్యూ, ఇతర శాఖల […]

You cannot copy content of this page