కరోనా ఉధృతి తట్టుకునేందుకు 15వేల పడకలు సిద్దం చేయండి సిపియం జిల్లా కార్యదర్శి చండ్ర రాజగోపాల్ -: నెల్లూరు, ఆగస్టు 8 (సదా మీకోసం) :- జిల్లాలో రోజు రోజుకు కరోనా ఉధృతి పెరుగుతున్న దృష్ట్యా సీపీఎం జిల్లా కమిటీ నెల్లూరు రూరల్ కమిటీ, నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో సీపీఎం బృందం కోవిద్ రీజనల్ ఆస్పత్రి ని సందర్శించడం జరిగింది. ఈ బృందం అక్కడ కోవిద్ పేషెంట్స్ కి […]

