గరిష్ట స్థాయికి బంగారం ధరలు

గరిష్ట స్థాయికి బంగారం ధరలు ప్రపంచ మార్కెట్ల ప్రకారం చూస్తే ప్రస్తుతం పసిడికి మంచి రోజులు వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే వీటి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. ఈ క్రమంలోనే నేడు (ఏప్రిల్ 21న) స్పాట్ గోల్డ్ ధర ఒక్కసారిగా 1.7% ఎగబాకి ఔన్స్‌కి $3,383.87 స్థాయికి చేరుకుంది. దీనికి ముందు సెషన్‌లో $3,384 ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిని తాకింది. పసిడి ధరలు పెరిగిన నేపథ్యంలో దీనిపై […]

పోప్‌ ఫ్రాన్సిస్ ఇక లేరు

పోప్‌ ఫ్రాన్సిస్ ఇక లేరు ప్రకటించిన వాటికన్‌ వర్గాలు కేథలిక్‌ల అత్యున్నత మత గురువు పోప్‌ ఫ్రాన్సిస్‌ (88) ఇటలీ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 7.35కు కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్యలు, డబుల్‌ న్యూమోనియా, కిడ్నీ సమస్యలతో తీవ్రంగా బాధపడ్డారు. ఫిబ్రవరి 14 నుంచి ఆయన 38 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం గత నెల డిశ్చార్జి అయ్యారు. ఆయన మృతి విషయాన్ని […]

అల్సర్ కి కార‌ణం ఇది కూడానా….!

అల్సర్ కి కార‌ణం ఇది కూడానా….!   జీర్ణాశయంలో పుండ్లకు (అల్సర్‌) రకరకాల అంశాలు కారణమవుతుంటాయి. సుమారు 17% అల్సర్లకు హెలికోబ్యాక్టర్‌ పైలోరీ బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌ దోహదం చేస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ బ్యాక్టీరియా కడుపులోకి వెళ్లిన తర్వాత వాపుకారక కణాలను విడుదల చేస్తాయి. ఇవి జీర్ణకోశ వ్యవస్థ గోడలకు అంటుకొని దెబ్బతీస్తాయి. మరో ముఖ్య కారణం ఐబూప్రొఫెన్, డైక్లోఫెనాక్‌ వంటి ఎన్‌ఎస్‌ఏఐడీ రకం నొప్పి మాత్రలను దీర్ఘకాలంగా వాడటం. […]

అదీ భావితరాలను తయారు చేసే పద్ధతి.

“ఫిన్లాండ్” దేశం లో, ఓ ఖాళీ రోడ్, మన వాడు ఒకడు అలవాటుగా, సిగ్నల్ లేకుండా దాటబోయాడు… ఇంతలో పక్కనే వున్న ఆ దేశంవ్యక్తి “రోడ్డు దాటవద్దు” అన్నాడు… మనవాడు “రోడ్డు ఖాళీనే కదా దాటితే యేం” అన్నాడు… అప్పుడా వ్యక్తి, “పిల్లలు ఎవరైనా చూస్తారేమో” అన్నాడు.మనవాడికి అర్ధం కాలేదు. “పోలీసులు చూస్తే సమస్య గానీ…. పిల్లలు చూస్తే సమస్య ఏంటి” అని అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి ఇలా […]

అభినయంతో ఆకట్టుకుంటున్న కథానాయిక శ్రుతి హాసన్‌

అభినయంతో ఆకట్టుకుంటున్న కథానాయిక శ్రుతి హాసన్‌ అందం, అభినయంతో సినీ ప్రియులను ఆకట్టుకుంటున్న కథానాయిక శ్రుతి హాసన్‌. తాజాగా ఈమె డబ్బింగ్‌ పనులు మొదలు పెట్టినట్లు సామాజిక మాధ్యమాల వేదికగా ఓ పోస్టును పంచుకుంది. దీంతో ‘కూలీ’ చిత్రానికే ఈమె డబ్బింగ్‌ చెబుతున్నట్లు నెట్టింట్లో వార్తలు వస్తున్నాయి. కథానాయకుడు రజనీకాంత్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రమిది. యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో లోకేశ్‌ కనగరాజ్‌ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని కళానిధి మారన్‌ […]

ఎన్టీఆర్ కర్ణాటకకి ఎందుకు వెళ్లారు?

ఎన్టీఆర్ కర్ణాటకకి ఎందుకు వెళ్లారు? ఎన్టీఆర్‌ కొత్త సినిమా సెట్లోకి అడుగు పెడుతున్నారు. అందుకోసం ఆయన ఆదివారం ఉదయం కర్ణాటకకి పయనమై వెళ్లారు. మంగళవారం నుంచి ఆయన చిత్రీకరణలో పాల్గొననున్నట్టు సినీ వర్గాలు తెలిపాయి. ఎన్టీఆర్‌ కొత్త సినిమా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ కలిసి రూపొందిస్తున్న ఈ సినిమా ఇదివరకే రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రారంభమైంది. ఎన్టీఆర్‌ లేకుండా ఒక […]

Sadha Meekosam Daily SPSR Nellore, Tirupati, Prakasam 21-04-2025 E-Paper Issues

Sadha Meekosam Daily SPSR Nellore, Tirupati, Prakasam 21-04-2025 E-Paper Issues   SPSR Nellore     Prakasam     Tirupati       విలేకరులు కావలెను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల నుండి ప్రచురితం అవుతున్న సదా మీకోసం దిన పత్రికలో పని చేయుటకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా స్టాఫ్ రిపోర్టర్ లు, మండలాల వారీగా […]

ప్రజారోగ్యం ప్రభుత్వ బాధ్యత : రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ డాక్టర్ పి.వి.రమేష్

ప్రజారోగ్యం ప్రభుత్వ బాధ్యత ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేయడం ప్రభుత్వ బాధ్యతా రాహిత్యం ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ పూర్వ కార్యదర్శి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ డాక్టర్ పి.వి.రమేష్ విజయవాడ, ఏప్రిల్ 20 (సదా మీకోసం) :   ఆరోగ్యం అనేది పౌరుని ప్రాథమిక హక్కుగా మారాలని, ప్రజలకు ఆరోగ్యాన్ని అందించడం ప్రభుత్వ బాధ్యతగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పూర్వ […]

అలుపెరగని పోరాట యోధుడు,నిత్య శ్రామికుడు చంద్రబాబు : చేజర్ల వెంకటేశ్వర రెడ్డి

అలుపెరగని పోరాట యోధుడు,నిత్య శ్రామికుడు చంద్రబాబు తెలుగు వారి మేథస్సు ను ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి చంద్రబాబు రాజకీయంగా నష్టపోయినా పర్లేదు కానీ,రాష్ట్రం మాత్రం నష్టపోకూడదనేదే అయన ఆలోచన భవిష్యత్తు అవసరాలపై అవగాహనతో,ముందుచూపుతో నిర్ణయాలు తీసుకొని,వాటిని అమలుపరిచిన పాలనాధ్యక్షుడు చంద్రబాబు నెల్లూరు పార్లమెంట్ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి కోవూరు, ఏప్రిల్ 20 (సదా మీకోసం) : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా […]

ఆ భగవంతుని ఆశీస్సులు చంద్రబాబు మీద ఉండాలి

ఆ భగవంతుని ఆశీస్సులు చంద్రబాబు మీద ఉండాలి డిప్యూటీ మేయర్ రూప్ కూమర్ యాదవ్ ఆధ్వ‌ర్యంలో జ‌న్మ‌దిన వేడుక‌లు కేకు కట్ చేసి మహిళలకు చీరలు పంపిణీ చేసిన రూప్ కూమర్ యాదవ్ నెల్లూరు న‌గ‌రం, ఏప్రిల్ 20 (స‌దా మీకోసం) : నెల్లూరు నగరం, జేమ్స్ గార్డెన్ లోని నగర డిప్యూటీ మేయర్ కార్యాలయంలో ఆదివారం నాడు రూప్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు జన్మదిన […]

You cannot copy content of this page